ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ఇటీవల విడుదలైన అనేక సూపర్ హిట్ సినెమాలు, వెబ్ సిరీస్ లు రెడీ గా ఉన్నాయి. మరి ఏ ఏ సినిమాలు ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో, ఏ ఏ వెబ్ సిరీస్ లు ఎప్పటి నుండి స్ట్రీమింగ్ లు రెడీ అవుతున్నాయో చూద్దాం రండి..
నెట్‌ఫ్లిక్స్ :
ద క్వీన్ ఆఫ్ విలన్స్ (జపనీస్ ) – సెప్టెంబరు 19
ట్విలైట్ ఆఫ్ ది గాడ్స్ ( ఇంగ్లిష్ ) సెప్టెంబరు 19
మాన్‌స్టర్స్ (వెబ్‌సిరీస్) సెప్టెంబరు 19
హిజ్ త్రీ డాటర్స్ (ఇంగ్లిష్ మూవీ) – సెప్టెంబరు 20
తంగలాన్ (తెలుగు) – సెప్టెంబరు 20
ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 2 (హిందీ ) – సెప్టెంబరు 21
ఈవిల్ డెడ్ రైజ్ (ఇంగ్లీష్) – సెప్టెంబరు 21
ఆహా :
హై ఆన్ కాదల్ (తమిల్ ) – సెప్టెంబరు 16
తిరగబడరా సామీ (తెలుగు) – సెప్టెంబరు 19
మారుతీనగర్ సుబ్రమణ్యం (తెలుగు ) – సెప్టెంబరు 20
డిస్నీప్లస్ హాట్‌స్టార్ :
అన్‌ప్రీజన్డ్ సీజన్ 2 (వెబ్ సిరీస్) – సెప్టెంబరు 16
అగాథా: హౌస్ ఆఫ్ హార్క్‌నెస్ (ఇంగ్లిష్ ) – సెప్టెంబరు 18
ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ (తెలుగు) – సెప్టెంబరు 20
తలైవేట్టాయామాపాళ్యం (తమిల్ ) – సెప్టెంబరు 20
ద జడ్జ్ ఫ్రమ్ హెల్ (ఇంగ్లిష్ ) – సెప్టెంబరు 21
అమెజాన్ ప్రైమ్ :
ఏ వెరీ రాయల్ స్కాండల్ ( వెబ్ సిరీస్) – సెప్టెంబరు 19
తలైవెట్టయామపాళ్యం (తమిళ వెబ్ సిరీస్) – సెప్టెంబర్ 20
జియో సినిమా :
జో తేరా హై వో మేరా హై (హిందీ ) – సెప్టెంబరు 20
ద పెంగ్విన్ (వెబ్ సిరీస్) – సెప్టెంబరు 20
సన్ నెక్స్ట్ :
రజినీకాంత్ లాల్ సలాం: సెప్టెంబర్ 20