జూనియర్ ఎన్టీఆర్ & కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రలో కనిపించనున్నాడు. సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కానుంది దేవర. అత్యంత భారీ బడ్జెట్ పై తెరకెక్కిన దేవరను అటు ఏపీ ఇటు తెలంగాణలో […]
క్రికెట్ అభిమానులకు డేవిడ్ వార్నర్ పేరు బాగా సుపరిచితం. ఆస్ట్రేలియా ఓపెనర్‌గా బరిలోకి దిగి తనదైన శైలీలో బ్యాటుతో విరుచుకుపడడం అతడి నైజం. టెస్టులు, టీ20, వన్డేలు ఇలా ఫార్మాట్ ఏదైనా బౌండరీలు, సిక్సులతో విజృభించడమే వార్నర్ పని. వార్నర్ ఆట తీరుకే కాదు, క్రికెట్ మ్యాచ్ సందర్భంలో వార్నర్ వేసే డ్యాన్స్ లక్జు కూడా వేలాది మంది అభిమానులను ఉన్నారు. ఇక తన ఫ్యామిలీతో కలిసి వార్నర్ చేసే రీల్స్ కు మిలియన్ వ్యూస్ తెచ్చిపెట్టాయి. […]
మెగా మేనల్లుడు సాయిదుర్గతేజ్ బ్రో, విరూపాక్ష వంటి వరుస బ్లాక్ బస్టర్ లు సాదించాడు. విరూపాక్ష గతేడాది ఏప్రిల్ లో విడుదలై ఏడాదిన్నర దాటుతున్నకూడా మరో సినిమా రిలీజ్ చేయలేదు ఈ సుప్రీమ్ హీరో. ప్రస్తుతం ఈ సుప్రీమ్ హీరో నటిస్తున్న పాన్ ఇండియా సినిమా #SDT18. ఈ సినిమాతోనే రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై హనుమాన్ నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. […]
నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయల కాంబోలో వచ్చిన ద్వితీయ చిత్రం ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా, SJ సూర్య పవర్ ఫుల్ రోల్ నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మించారు. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ […]
సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘వేట్టైయాన్ – ది హంటర్’. జై భీమ్ దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బ్లాక్ బస్టర్ చిత్రాలు 2.0, దర్బార్, లాల్ సలామ్ వంటి చిత్రాల తర్వాత రజినీకాంత్, లైకా ప్రొడక్షన్ష్ కలయికలో రాబోతున్న నాలుగో సినిమా ‘వేట్టైయాన్- ది హంటర్’. Also Read : LuckyBaskhar : […]
దుల్కర్ సల్మాన్ అటు మలయాళం ఇటు స్ట్రయిట్ తెలుగు సినిమాల షూటింగ్స్ తో బిజీబిజీగా ఉన్నాడు. మహానటి తో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సీతారామం తో సోలో హీరోగా స్ట్రయిట్ తెలుగు సినిమాతో సూపర్ హిట్ కొట్టి తెలుగులో మంచి మార్కట్ సెట్ చేసుకున్నాడు. ఆ కాన్ఫిడెంట్ తో లక్కీ భాస్కర్ అనే మరొక స్ట్రయిట్ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు దుల్కర్. తమిళ్ స్టార్ హీరో ధనుష్ ను తెలుగులో పరిచయం […]
జూనియర్ ఎన్టీఆర్ & కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు, అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సూపర్ హిట్ కాగా, ఇటీవల వచ్చిన దేవర ట్రైలర్ రికార్డు వ్యూస్ రాబడుతూ ప్రేక్షకుల్లో మరింత అంచనాలు […]
ఎన్నికల కారణంగా సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చాడు పవర్ స్టార పవన్ కళ్యాణ్. దీంతో అయన నటిస్తున్న హరహర వీరమల్లు, OG చిత్ర షూటింగ్స్ మధ్యలోనే ఆగిపోయాయి. ఇటీవల జరిగిన ఎన్నికలల్లో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ అడుగు పెట్టి, ఏపీ డిప్యూటీ సీఎంగా ఉంటూనే, పలు మంత్రివర్గ శాఖల బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆగిపోయిన సినిమాల సంగతి ఏమిటని ఆ మధ్య టాక్ వినిపించింది. ఇందుకు సంబంధించి తాజాగా కీలక అప్ డేట్ వచ్చింది. Also […]
యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఎప్పుడూ ముందుంటుంది. యువ నటీనటులు, సాంకేతిక నిపుణులతో సితార ఎంటర్టైన్మెంట్స్ రూపొందించిన ‘మ్యాడ్’ చిత్రం గతేడాది విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ వినోదాత్మక చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని, భారీ బ్లాక్ బస్టర్ ను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కొన్ని నెలల క్రితం బ్లాక్‌బస్టర్ సినిమా ‘మ్యాడ్’కి సీక్వెల్ గా […]