శ్రీవారి లడ్డు అపవిత్రం అయ్యిందని చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష మూడవ రోజులో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో శుద్ధి కార్యక్రమం చేశారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద మెట్లను పవన్ తానే స్వయంగా శుద్ధి చేసి అమ్మవారి ఆలయం మెట్లకు పసుపు రాసి బొట్లు పెట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రకాష్ రాజ్, సినిమా నటులపై కీలక వ్యాఖ్యలు చేసారు పవన్ లడ్డు వివాదంపై ప్రకాశ్ […]
యంగ్ టైగర్ ఎన్టీయార్ నటించిన దేవర ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు కొరటాల శివ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు కొరటాల సమాధానం ఇచ్చారు. ఈ స్పెషల్ ఇంటర్వ్యూ లోని ముఖ్యమైనవి పాఠకుల కోసం Q : దేవర కథ ముందు అల్లు అర్జున్ తో అనుకున్నారా..? Siva : బన్న గారితో అనుకున్న కథ వేరు ఇది వేరు.. […]
హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్టైనర్ ‘సత్యం సుందరం’. 96 ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్ర ప్రీ […]
రెండు తెలుగు రాష్టాల్లో ఎక్కడ చుసిన దేవర మ్యానియా కనిపిస్తోంది. టికెట్స్ కోసం రికమెండేషన్స్, బెన్ ఫిట్ షోస్ ఏర్పాట్లు ఎన్నడూ లేని విధంగా ఓవర్సీస్ తెలుగు స్టేట్స్ ఒకేసారి షోస్, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుండి ప్రతి ఒక్కరు ఇప్పుడు దేవర పైనే డిస్కషన్స్. సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ కానున్న దేవర భారీ ఎత్తున ప్రీమియర్స్ వేస్తున్నారు ఆంధ్ర ఏరియాలో. కృష్ణ గుంటూరు, సీడెడ్ లో అయితే ఈ వేడి కాస్త ఎక్కువగా […]
‘దేవర’ రిలీజ్ కు కేవలం 3 రోజులు మాత్రమే ఉంది. సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కు భారీ ఏర్పాట్లు చేసారు మేకర్స్. కాగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దేవరకు ప్రత్యేకే షోలు, టికెట్స్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతులు ఇస్తూ జీవో ఇచ్చారు ఏపీ, టీజీ ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలో నైజాంలో తెల్లవారుజామున 1: 08 షోస్ ప్రదర్శించేందుకు దేవర నిర్మాతలు ఓ లిస్ట్ రెడీ చేసి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. కొన్ని […]
తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ లేటెస్ట్ రిలీజ్ GOAT (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). సెప్టెంబరు 5న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ అయిన ఈ చిత్రం తమిళ్ లో హిట్ టాక్ తెచ్చుకోగా మిగిలిన అన్ని భాషల్లోను ప్లాప్ టాక్ తెచ్చుకుంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో స్నేహ, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించారు. సీనియర్ హీరో ప్రశాంత్, అజ్మల్, ప్రభుదేవా కీలక పాత్రల్లో కనిపించారు. AGS […]
జూనియర్ ఎన్టీఆర్ & కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీత సారథ్యంలో వస్తున్నా దేవర ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఓవర్సీస్ లోను భారీ ఎత్తున రిలీజ్ కానుంది దేవర. ఇప్పటికే దేవర ఒవర్సీస్ అడ్వాన్స్ […]
విజయలక్ష్మి వడ్లపాటి ఈ పేరు అంతగా తెలియక పోవచ్చు కానీ సిల్క్ స్మిత అనే పేరు తెలియని వారు ఉండరు, 90స్ లో సిల్క్ స్మిత ఐటం సాంగ్ లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. వెండితెరపై సిల్క్ కనిపిస్తే చాలు ప్రేక్షకులు ఉగిపోయేవారు. మత్తెక్కించే కళ్ళతో, చిక్కటి చిరునవ్వుతో, నాజూకు అందాలతో కుర్రకారును తన డాన్స్ లతో విజిల్స్ కొట్టించింది సిల్క్. కానీ ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. సినిమాల్లో ఎప్పుడు నవ్వుతు కనిపించే […]
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఈ ఏడాది ‘ఊరిపేరు భైరవకోన’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు. ఆ తరువాత ధనుష్ నటిస్తూ, దర్శకత్వం వహించిన రాయన్ సినిమాలో సహాయ నటుడు పాత్ర పోషించాడు సందీప్. ప్రస్తుతం ధమాకా ఫేం దర్శకుడు త్రినాథరావు దర్శకత్వంలో సందీప్‌కిషన్ ఓ సినిమా చేస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్యమూవీస్ బ్యానర్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ దండా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. […]
RRR తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా , బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని అత్యంత భారీ బడ్జెట్ పై సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. […]