Jr NTR : దేవర RTCక్రాస్ రోడ్ ‘ఆల్ టైమ్ రికార్డ్’.. ప్రభాస్, మహేష్ రికార్డ్స్ గల్లంతు
- సరికొత్త చరిత్ర సృష్టించిన దేవర
- ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఒక్క రోజే 46 షోలు
- భారీ ధర పలుకుతున్న 1am షో టికెట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు తెలుగు రాష్టాల్లో ఎక్కడ చుసిన దేవర మ్యానియా కనిపిస్తోంది. టికెట్స్ కోసం రికమెండేషన్స్, బెన్ ఫిట్ షోస్ ఏర్పాట్లు ఎన్నడూ లేని విధంగా ఓవర్సీస్ తెలుగు స్టేట్స్ ఒకేసారి షోస్, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుండి ప్రతి ఒక్కరు ఇప్పుడు దేవర పైనే డిస్కషన్స్. సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ కానున్న దేవర భారీ ఎత్తున ప్రీమియర్స్ వేస్తున్నారు ఆంధ్ర ఏరియాలో. కృష్ణ గుంటూరు, సీడెడ్ లో అయితే ఈ వేడి కాస్త ఎక్కువగా ఉంది.
Also Read : OTT : విజయ్ G.O.A.T ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడ..?
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
కాగా హైదరాబాద్ లోని RTC క్రాస్ రోడ్ లో ప్రతి స్టార్ హీరోకు అడ్డాగా భావించే థియేటర్స్. అక్కడ రికార్డు కొడితే ఫ్యాన్స్ కు వచ్చే కిక్ వేరు. ఇప్పటివరకు క్రాస్ రోడ్ లో డెయ్ -1 హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రం గా కల్కి 87 లక్షల రూపాయలు సాధించిన సినిమాగా వుంది, రెండవ స్తానం లో గుంటూరు కారం – రూ . 82లక్షలు RRR – రూ. 75.87 గా ఉన్నాయి. కాగా ఇప్పుడు దేవర కు చూస్తున్నట్రెండ్స్ చూస్తే ఆ మూడు చిత్రాల రికార్డును బద్దలు కొట్టేలా కనిపిస్తోంది. దేవరను ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని అన్ని థియేటర్లలో 7 షోస్ ప్రదర్శించనున్నారు. ఇందుకు సంబంధించి బుకింగ్స్ స్టార్ట్ చేయగా నిమిషాల వ్యవధిలోనే హౌస్ ఫుల్ అయ్యాయి. మొత్తం 7 థియేటర్లు 46 షోస్ దేవరను ప్రదర్శించనున్నారు. ఈ షోస్ గ్రాస్ అటు ఇటుగా 1.25 కోట్లు గా ఉండే అవకాశం ఉంది. ఈ రేంజ్ కలెక్షన్స్ డే – 1 సాధించడం అనేది ఆర్టీసీ క్రాస్ రోడ్ చరిత్రలోనే మొదటి సారి
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!