SK30 : సందీప్ కిషన్ ఆ ‘మజాకా’.. స్టార్ హీరోకు పోటీగా రిలీజ్
- వరుస సినిమాలతో జోరు మీదున్న సందీప్ కిషన్
- త్రినాథరావు దర్శకత్వంలో నటిస్తున్న సందీప్
- సీనియర్ హీరోలకు పోటీగా సంక్రాంతి రిలీజ్ కు ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఈ ఏడాది ‘ఊరిపేరు భైరవకోన’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు. ఆ తరువాత ధనుష్ నటిస్తూ, దర్శకత్వం వహించిన రాయన్ సినిమాలో సహాయ నటుడు పాత్ర పోషించాడు సందీప్. ప్రస్తుతం ధమాకా ఫేం దర్శకుడు త్రినాథరావు దర్శకత్వంలో సందీప్‌కిషన్ ఓ సినిమా చేస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్యమూవీస్ బ్యానర్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ దండా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సందీప్ కిషన్ కెరీర్ లో 30వ సినిమాగా రానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్.
Also Read : Devara : రిలీజ్ కు ముందే బ్రేక్ ఈవెన్ సాధించిన దేవర.. ఎక్కడంటే..?
Also Read
- Fauzi Shooting Update: 'ఫౌజీ' కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
- Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
- Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
- RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
త్రినాథ రావు దర్శకత్వలో రానున్న ఈ చిత్రానికి మజాకా అనే టైటిల్ ను ఖరారు చేశారు. సందీప్ కిషన్ అత్యంత వినోదాత్మక పాత్రలో కనిపించనున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే సందీప్ కిషన్ సంక్రాంతి బుల్లోడుని తలపిస్తూ, ఉత్సాహపూరితమైన పండుగ వాతావరణం కనిపిస్తుంది. సంప్రదాయ పట్టు పంచె, చొక్కా ధరించి సందీప్ కిషన్ తన భుజంపై భారీ టేప్ రికార్డర్‌తో పెద్ద కుర్చీపై కూర్చుని కనిపించాడు. ఈ సినిమాలోని ఎంటర్టైన్మెంట్ గురించి ఇండస్ట్రీ లో చాలా కాలంగా మంచి టాక్ నడుస్తోంది. వర్కౌట్ అయితే పండగకు పెర్ఫెక్ట్ సినిమాగా మారే అవకాశం ఉంది. సీనియర్ నటుడు రావు రమేష్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. కాగా, ఈ చిత్రాన్ని ఈ సంక్రాంతికి కానుకగా జనవరి 14న రిలీజ్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు మేకర్స్. లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!