OTT : విజయ్ G.O.A.T ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడ..?
- విజయ్ లేటెస్ట్ రిలీజ్ G.O.A.T
- థియేటర్లల్లో మిశ్రమ స్పందన రాబట్టిన G.O.A.T
- ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న విజయ్ G.O.A.T
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ లేటెస్ట్ రిలీజ్ GOAT (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). సెప్టెంబరు 5న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ అయిన ఈ చిత్రం తమిళ్ లో హిట్ టాక్ తెచ్చుకోగా మిగిలిన అన్ని భాషల్లోను ప్లాప్ టాక్ తెచ్చుకుంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో స్నేహ, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించారు. సీనియర్ హీరో ప్రశాంత్, అజ్మల్, ప్రభుదేవా కీలక పాత్రల్లో కనిపించారు. AGS ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అర్చన కల్పతి నిర్మించగా యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.
Also Read : Devara : నార్త్ అమెరికాలో ‘దేవర’ సునామి.. ఎన్ని మిలియన్స్ అంటే..?
Also Read
తెలుగు రాష్ట్రాల్లో గోట్ భారీ నష్టాలను మిగిల్చింది. అటు కేరళలోను దాదాపు 30 కోట్ల రూపాయలకు పైగా నష్టాలు చూసింది. ప్రస్తుతుం థియేటర్లలో రన్ అవుతున్న ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అవుతోంది. ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ ను భారీ ధరకు కొనుగోల చేసారు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్. విజయ్ గత చిత్రాలు లియో, వారసుడు, మాస్టర్ కు ఓటీటీ లలో రికార్డు వ్యూస్ రాబట్టాయి. ఈ కారణంగా గోట్ ను దాదాపు రూ. 150 కోట్లకు ఓటీటీ రైట్స్ ను కొనుగోలు చేసింది నెట్ ఫ్లిక్స్. మిక్డ్స్ టాక్ రావడంతో నెట్ ఫ్లిక్స్ అలర్ట్ అయింది. వీలైనంత త్వరగా డిజిటల్ ప్రీమియర్ చేసేలా ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్టోబరులో స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అవుతుంది నెట్ ఫ్లిక్స్. నిర్మాణ సంస్థ నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే అక్టోబరు ఫస్ట్ వీక్ లో ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది G.O.A.T
- Tags
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!