Benefit Show : ‘దేవర’ నైజాం 1AM షో థియేటర్ల లిస్ట్ ఇదే..
- దేవర ఆగమనానికి ఆల్ సెట్
- తెల్లవారుజామున షోస్ కు ప్రత్యేక అనుమతి
- లిస్ట్ విడుదల చేసిన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘దేవర’ రిలీజ్ కు కేవలం 3 రోజులు మాత్రమే ఉంది. సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కు భారీ ఏర్పాట్లు చేసారు మేకర్స్. కాగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దేవరకు ప్రత్యేకే షోలు, టికెట్స్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతులు ఇస్తూ జీవో ఇచ్చారు ఏపీ, టీజీ ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలో నైజాంలో తెల్లవారుజామున 1: 08 షోస్ ప్రదర్శించేందుకు దేవర నిర్మాతలు ఓ లిస్ట్ రెడీ చేసి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. కొన్ని థియేటర్లు కు స్పెషల్ పర్మిషన్స్ ఇస్తూ లిస్ట్ రిలీజ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం.
Also Read : Devara : నార్త్ అమెరికాలో ‘దేవర’ సునామి.. ఎన్ని మిలియన్స్ అంటే..?
Also Read
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
ఒకసారి ఆ లిస్ట్ గమషనిస్తే RTC క్రాస్ రోడ్: సుదర్శన్ 35MM, దేవి 70 MM, సంధ్య 35 MM, సంధ్య 70 MM కు పర్మిషన్ ఇచ్చారు. కూకట్‌పల్లి : విశ్వనాథ్, భ్రమరాంబ – మల్లికార్జున, అర్జున్, PVR నెక్సస్ మాల్ (ఫోరమ్), ఎర్రగడ్డ – గోకుల్, మూసాపేట్ – శ్రీరాములు థియేటర్, అత్తాపూర్ – SVC ఈశ్వర్,Rc పురం – SVC సంగీత, మల్కాజిగిరి – శ్రీ సాయిరామ్, దిల్షుక్‌నగర్ – కోనార్క్, ఖర్మన్‌ఘాట్ – SVC శ్రీలక్ష్మి, మాదాపూర్ – BR హైటెక్, గచ్చిబౌలి – AMB సినిమాస్, అమీర్‌పేట్ – AAA సినిమాస్, NTR గార్డెన్స్ – ప్రసాద్ మల్టీప్లెక్స్, నల్లగండ్ల – అపర్ణ సినిమాస్, ఖమ్మం : శ్రీ తిరుమల, వినోద, సాయిరామ్,శ్రీనివాస, KPS (ఆదిత్య). మిర్యాలగూడ – విట్రోస్ సినీప్లెక్స్. మెహబూబ్‌నగర్ – AVD తిరుమల కాంప్లెక్స్. గద్వాల్ – SVC మల్టీప్లెక్స్. మొత్తం 29 థియేటర్లలో బెన్ ఫిట్ షోస్ ప్రదర్శిస్తున్నారు. కానీ హైదరాబాద్ లోని బాలానగర్ విమల్ థియేటర్ లో బెన్ ఫిట్ షో పర్మిషన్ ఇచ్చేందుకు నిరాకరించారు అధికారులు.
తాజావార్తలు
-
Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
-
India Squads: పంత్‌కు షాక్.. నితీశ్‌కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్‌కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
-
CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
-
Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!