Devara : నార్త్ అమెరికాలో ‘దేవర’ సునామి.. ఎన్ని మిలియన్స్ అంటే..?
- నార్త్ అమెరికాలో దూసుకెళ్తున్న దేవర
- మిలియన్ డాలర్స్ తో అడ్వాన్స్ సేల్స్ అదరగొడుతున్న దేవర
- 26న ప్రీమియర్స్ తో షోస్ స్టార్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూనియర్ ఎన్టీఆర్ & కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీత సారథ్యంలో వస్తున్నా దేవర ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఓవర్సీస్ లోను భారీ ఎత్తున రిలీజ్ కానుంది దేవర. ఇప్పటికే దేవర ఒవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ సునామీలా దూసుకెళ్తున్నాయి
ఓవర్సీస్ లోని నార్త్ అమెరికాలో దేవరా ప్రీమియర్స్ 2మిలియన్ డాలర్ మార్క్ దాటింది. RRR తర్వాత 2M ప్రీమియర్ గ్రాసర్ & డే-1 ప్రీ సేల్స్ కలిపి 2.5M మార్క్ దాటేసాడు దేవర. విడుదలకు 3 రోజులు ఉండగానే దేవర ఈ రేంజే బుకింగ్స్ తో సెన్సేషన్ క్రియేట్ చెసాడు. నార్త్ అమెరికా బాక్సాఫీస్ పై దేవర తుఫాను పూర్తి స్థాయిలో విరుచుకుపడేందుకు సర్వం సిద్ధమైంది. అయిదు నార్త్ అమెరికాలో బ్యాక్ టు బ్యాక్ 2M కలెక్షన్స్ రాబట్టిన హీరోగా NTR మరొక రికార్డు క్రియేట్ చేసాడు. కరెంట్ ట్రెండ్ చూస్తే ప్రీమియర్ డే $2.5 నుంచి $3 మిలియన్, ఫస్ట్ వీకెండ్ నాటికి $5 మిలియన్ వచ్చే అవకాశం ఉంది. సినిమా బాగుంది అనే టాక్ వస్తే నంబర్స్ నంబర్స్ ఇంకా భారీగా ఉండే అవకాశం ఉంది. టాక్ ఎలా ఉన్న సరే దేవర ఒకసారి చూసేయాలని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు ఆడియెన్స్, అందుకే నిదర్శనమే నార్త్ అమెరికా దేవర బుకింగ్స్.
Also Read
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
తాజావార్తలు
-
Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
-
India Squads: పంత్‌కు షాక్.. నితీశ్‌కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్‌కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
-
CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
-
Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!