థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి లేవు. దాంతో K ramp, డ్యూడ్, కాంతారకు మరింత కలక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉంది. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.
నెట్‌ఫ్లిక్స్ :
వష్ లెవెల్ 2 ( వెబ్ సిరీస్)- అక్టోబర్ 22
మాబ్ వార్: ఫిలడెల్ఫియా వర్సెస్ ది మాఫియా (ఇంగ్లీష్)- అక్టోబర్ 22
ఓజీ (తెలుగు) – అక్టోబర్ 23
నోబడీ వాంట్స్ దిస్ సీజన్ 2 (ఇంగ్లీష్) – అక్టోబర్23
ది ఎలిగ్జిర్ (ఇంగ్లీష్) – అక్టోబర్ 23
కురుక్షేత్ర పార్ట్ 2 (తెలుగు డబ్బింగ్) – అక్టోబర్ 24
ఏ హౌజ్ ఆఫ్ డైనమైట్ (ఇంగ్లీష్) – అక్టోబర్ 24
పారిష్ (ఇంగ్లీష్) – అక్టోబర్ 24
అమెజాన్ ప్రైమ్ :
ఎలివేషన్ (ఇంగ్లీష్) – అక్టోబర్ 21
హర్లాన్ కొబెన్స్ లాజరస్ (తెలుగు) – అక్టోబర్ 22
పరమ్ సుందరి (హిందీ) – అక్టోబర్ 24
హాట్‌స్టార్ :
పిచ్ టు గెట్ రిచ్ (హిందీ) – అక్టోబర్ 20
శక్తి తిరుమగన్/భద్రకాళి (తెలుగు డబ్బింగ్) – అక్టోబర్ 24
ఫార్మా (మలయాళ)- అక్టోబర్ 24
మహాభారత్: ఏక్ ధర్మయుద్ధ్ (హిందీ)- అక్టోబర్ 25
ఆహా :
3 రోజెస్ (తెలుగు) – అక్టోబర్ 23
లయన్స్ గేట్ ప్లే :
నడికర్ (తెలుగు డబ్బింగ్) – అక్టోబర్ 24
ది అప్రెంటీస్ (ఇంగ్లీష్) – అక్టోబర్ 24