-
Rabiya Khatoon : రబియా.. ఖాతూన్ లేటెస్ట్ గ్లామరస్ పిక్స్
-
SSMB : పండుగాడి పాస్ పోర్ట్ తిరిగొచ్చింది..
టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ దర్శకుడు రాజమౌళి కాంబోలో పాన్ వరల్డ్ సినిమా ‘SSMB29’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంటే వారానికి ఓ సారి విదేశీ పర్యటనకు వెళ్తున్న మహేశ్ బాబు ను సింహాన్ని బోనులో బంధించినట్టు బందించి.. మహేశ్ పాస్ పోర్ట్ ను లాక్కున్నట్టు ఫోటోకు పోజ్ ఇచ్చారు. సింహాన్ని బోనులో లాక్ చేసినట్లు అర్థం వచ్చేలా వీడియో షేర్ […] -
NTR : ఎన్టీఆర్.. నెల్సన్.. వేరే లెవల్ వర్మ
మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గతేడాది “దేవర” తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా వరల్డ్ వైడ్ గా అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. దేవరతో బాలీవుడ్ లోను తన మార్కెట్ ను పదిలం చేసుకున్నాడు తారక్. ఇటీవల జపాన్ లోను దేవర రిలీజ్ చేయగా డీసెంట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ డెబ్యూ సినిమా వార్ -2 లో హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ […] -
Dhanush : ఇడ్లీ కడాయ్ న్యూ.. రిలీజ్ డేట్ ఫిక్స్..
కోలీవుడ్ హీరో కమ్ దర్శకుడు ధనుష్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలకు కమిటవుతూ బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడాలేకుండా చక్కర్లు కొట్టేస్తున్నాడు. ఓ వైపు యాక్టింగ్ మరో వైపు డైరెక్టింగ్ చేస్తూ టైమంతా సెట్స్‌లోనే గడిపేస్తున్నాడు. తెలుగులో కుబేర, తమిళంలో ఇడ్లీ కడాయ్, బాలీవుడ్లో తేరీ ఇష్క్ మే చేస్తున్నాడు ఈ స్టార్ హీరో. రాయన్, నీక్ తర్వాత ధనుష్ నుండి రాబోతున్న డైరోక్టోరియల్ మూవీ ఇడ్లీ కడాయ్. ఈ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్లు […] -
Kethika Sharma : కెరీర్లో ఇప్పటి వరకు హిట్టే చూడని హాట్ బ్యూటీ
డబ్ స్మాష్ వీడియోలతో క్లికై తెలుగు తెరపైకి వాలిన ఢిల్లీ డాల్ కేతిక శర్మ. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ రొమాంటిక్ చిత్రంతో ఇంట్రడ్యూసైన ఈ భామకు యాక్టింగ్ అండ్ గ్లామర్ పరంగా మంచి మార్కులే పడ్డాయి. కానీ లక్ కలిసి రాలేదు ఫస్ట్ మూవీనే కాదు ఇప్పటి వరకు ఈ నాలుగేళ్లలో ఐదు సినిమాలు చేస్తే ఏ ఒక్కటి హిట్ కాలేదు. నాగ శౌర్య లక్ష్య, వైష్ణవ్ తేజ్ రంగ రంగా వైభవంగాతో హ్యాట్రిక్ […] -
OTT : ఆశ్చర్యపరుస్తున్న తమిళ సినిమాల ఓటీటీ డీల్స్
కమల్ హాసన్- మణిరత్నం కాంబోలో వస్తోన్న గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా థగ్ లైఫ్‌పై భారీ హైప్,హోప్ ఉన్నాయి కోలీవుడ్ సినీ సర్కిల్లో. ఎన్నో ఏళ్ల తర్వాత లెజండరీ యాక్టర్ అండ్ డైరెక్టర్ కొలబ్రేట్ కావడంతో పాటు రిలీజ్ చేసిన టీజర్ ఎక్స్ పర్టేషన్స్ ఎవరెస్ట్ తాకుతున్నాయి. జూన్ 5న రాబోతున్న ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఇప్పటికే సినిమా లెవల్లో సోల్డ్ అయ్యాయి. సుమారు రూ. 150 కోట్ల భారీ ఎమౌంట్ పెట్టి హక్కులు తీసేసుకుంది […] -
Ram Charan : డైరెక్టర్ ‘బుచ్చిబాబు’కు చరణ్ దంపతుల స్పెషల్ గిఫ్ట్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’. ఉప్పెన చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. రామ్ చరణ్ కెరీర్ లో 16వ సినిమాగా వస్తోన్న ఈ సినిమాలు చరణ్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవల చరణ్ బర్త్ డే నాడు రిలీజ్ చేసిన పెద్ది ఫస్ట్ లుక్ కు విశేష స్పందన లభించింది. Also Read : NANI : హిట్ […] -
NANI : హిట్ 3 లీక్స్.. శైలేష్ ఎమోషనల్ పోస్ట్
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా హిట్ 3. హిట్ 3 ఫ్రాంచైజ్ లో భాగంగా వస్తున్న ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కు విశేష స్పందన లభించింది. నేచురల్ స్టార్ నాని మోస్ట్ వైలెంట్ మ్యాన్ గా అదరగొట్టాడు అని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ఆ సంగతి అలా ఉంచితే చిత్ర దర్శకుడు శైలేష్ కొలను ఓ విషయం లో మాత్రం భాదపడుతూ […] -
Kollywood : తమిళ నెక్ట్స్ స్టార్ హీరోస్ రేస్ లో ఆ నలుగురు
విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నాడు. అజిత్ కూడా తనకు ఇస్టమై రేసింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. రజని, కమల్ వాళ్ళ సేఫ్ జోన్ లో సినిమాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు కోలీవుడ్ లో స్టార్ హీరో అయ్యేందుకు యంగ్ హీరోలకు ఛాన్స్ దొరికింది. దీంతో కోలీవుడ్ కుర్ర హీరోలు గేర్ మార్చుతున్నారు. రొటీన్ గా తమ టాప్ హీరోలు వెళ్లే రూట్లో అస్సలు వెళ్లడం లేదు. తమకంటూ ఓ యునీక్ స్టైల్, ఫ్యాన్ బేస్ ను […] -
Mollywood : మెగాస్టార్ కు పోటీగా యంగ్ హీరో సినిమా రిలీజ్
ఏప్రిల్ 10న తెలుగులోనే కాదు మాలీవుడ్‌లో కూడా భారీ కాంపీటీషన్ నెలకొబోతుంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టితో తలపడబోతున్నాడు వర్సటైల్ యాక్టర్ బాసిల్ జోసెఫ్. డొమినిక్ ది లేడీ పర్స్ ప్లాప్ తర్వాత ఈ మలయాళ మెగాస్టార్ నుండి వస్తోన్న మూవీ ‘భజూక. రీసెంట్లీ రిలీజ్ చేసిన ట్రైలర్‌తో సినిమాపై ఎక్స్ పర్టేషన్స్ పెరిగాయి. గేమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న భజూక ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. చివరకు ఏప్రిల్ 10న థియేటర్లలోకి తీసుకు వస్తున్నట్లు ఎనౌన్స్ చేశారు […]
తాజావార్తలు
-
SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం.. !
-
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!