కన్నడ సెన్షేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బావ శ్రీ మురళీ హీరోగా వస్తోన్న చిత్రం ‘బఘీర’. డా. సూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కథ ప్రశాంత్ నీల్ అందించాడు. గతంలో ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన కెజిఎఫ్, సలార్ వంటి సినిమాలు నిర్మించిన హోంబాలే ఫిల్మ్స్ బఘీర సినిమాను నిర్మించింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. అత్యంత భారీ బడ్జెట్ లో నిర్మించినట్టు తెలుస్తోంది. Also Read : NagaVamsi : […]
వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రామ్ చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్, బాబీ, బాలకృష్ణ సినిమా సందీప్ కిషన్ మజాకా ఇప్పటివరకు రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి. విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి పండక్కి వస్తున్నాం, రవితేజ 75 పొంగల్ రేస్ నుండి తప్పుకున్నాయి. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూ లో సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ చెప్పడం తప్పైనట్టుండి. ఆయన చేసిన వ్యాఖ్యలను పలువురు తమకు ఇష్టం వచ్చినట్టు వండి వార్చారు. […]
కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు అని ఈ నెల 18న విడుదలైన మనోజ్ పల్లేటి దర్శకత్వం వహించి , రామ్ కార్తీక్, కశ్వి హీరో, హీరోయిన్లుగా నటించిన ‘వీక్షణం’ సినిమాతో మరోసారి రుజువైంది. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు మూవీ టీం థ్యాంక్స్ మీట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మనోజ్ పల్లేటి మాట్లాడుతూ ‘చాలా హ్యాపీగా ఉంది. సక్సెస్ అవుతుందని తెలుసు, కానీ […]
అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘లవ్ రెడ్డి’. స్మరన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా “లవ్ రెడ్డి” సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయింది. గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం “లవ్ రెడ్డి” ప్రొడ్యూసర్స్ సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ […]
సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా లేటెస్ట్ గా రిలీజ్ అయిన చిత్రం ‘వేట్టైయాన్ – ది హంటర్’. జై భీమ్ దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందించే ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ ఆ సినిమాను నిర్మించింది. 2.0, దర్బార్, లాల్ సలామ్ వంటి చిత్రాల తర్వాత రజినీకాంత్, లైకా ప్రొడక్షన్ష్ కలయికలో వచ్చిన నాలుగో సినిమా ‘వేట్టైయాన్- ది హంటర్’. Also Read : Teja sajja : […]
హనుమాన్ సూపర్ హిట్ తో తేజ సజ్జా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అదే జోష్ లో తేజ సజ్జా ‘మిరాయ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈగల్ వంటి సినిమాను డైరెక్ట్ చేసిన కార్తిక్ ఘట్టమనేని ‘మిరాయ్’ కు దర్శకత్వం వహిస్తున్నాడు. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తేజ సజ్జ పుట్టినరోజు […]
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అప్ కమింగ్ మూవీ ‘మెకానిక్ రాకీ’ ఫస్ట్ గేర్, సాంగ్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. డెబ్యుటెంట్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. మేకర్స్ ఈ రోజు ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ 1.0 లాంచ్ చేశారు. శ్రీరాములు థియేటర్లో భారీగా హాజరైన అభిమానుల సమక్షంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ట్రైలర్ మెయిన్ క్యారెక్టర్స్ పరిచయం […]
1- వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న ‘మట్కా’ మరో 25 రోజుల్లో రిలీజ్ కానుంది. ఈ చిత్ర విజయం పట్ల యూనిట్ చాలా నమ్మకంగా ఉంది. 2 – విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన జితేందర్ రెడ్డి నవంబరు 8న వరల్డ్ వైడ్ రిలీజ్ కానున్నట్టు పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్ 3 – అన్ స్టాపబుల్ సీజన్ 4 యొక్క మొదటి ఎపిసోడ్ నేడు షూట్ చేస్తున్నారు, ఫస్ట్ గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు […]
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన చిత్రం ‘కంగువా’. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు శివ దర్శకత్వంలో తెరకెక్కింది. పాన్ ఇండియా బాషలలో అత్యంత భారీ బడ్జెట్ పై స్టూడియో గ్రీన్ బ్యానర్ పై నిర్మించారు. షూటింగ్ ఎప్పుడో ముగించుకున్న కంగువ వాస్తవానికి అక్టోబరు 10న దసరా కానుకగా రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని కారణాలతో దసరా రేస్ నుండి తప్పుకుంది. ఇటీవల కంగువ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసారు మేకర్స్. అందులో భాగంగా ముంబై లో […]
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తల్లి సరోజా ( 83 ) గత కొంతకాలంగా అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నేడు ఆమె ఆరోగ్యం క్షిణించడంతో తెల్లవారు జామున కన్ను మూసారు. దీంతో కిచ్చా సుదీప్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. అటు కన్నడ సినీ, రాజకీయ ప్రముఖులు సుదీప్ తల్లి మృతి పట్ల సంతాపం తెలుపుతూ సానుభూతి ప్రకటించారు. ఇటు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన […]