Manchu Case : జల్‌పల్లిలో మంచు వారి జగడం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచు ఫ్యామిలీ వ్యవహారం మరోసారి రచ్చకు దారితీసింది. జలపల్లి లో ఉన్న తన ఇంట్లోని వస్తువులను కార్లను ఎత్తుకెళ్లాలని పోలీసులకు ఫిర్యాదు చేసాడు మనోజ్. తాము ఇంట్లో లేని సమయం చూసి తన అన్న మంచు విష్ణు అతడి అనుచరులు తన ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసారని ఫిర్యాదులో పేర్కొన్నాడు మంచు మనోజ్. తన ఇంటికి తాను వెళ్తానని పోలీసులకు సమాచారం అందించాడు.
Also Read : Siddu Jonnalagadda : ఆరెంజ్ లా కాకుండా ‘జాక్’ ను ఇప్పుడే హిట్ చేయండి
Also Read
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
నేడు తన కుటుంబంతో కలిసి జల్‌పల్లి నివాసానికి చేరుకున్నాడు మంచు మనోజ్. అయితే మనోజ్ సహా ఇంట్లోకి ఎవరికి అనుమతి లేదని ఆపేసారు అధికారులు. దాంతో ఇంటి బయట ఆందోళనకు దిగాడు మంచు మనోజ్. ఇంట్లోకి వెళ్లేందుకు కోర్టు అనుమతించిందని చెప్తున్నాడు. తన కారును తన సోదరుడు విష్ణు ఎత్తుకు వెళ్లడని, తనకు ఎక్కడ ఇల్లు లేనందున తన ఇంటికి వస్తున్నానని అధికారులకు తెలిపాడు మనోజ్. తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా కొద్దీ రోజుల క్రితం మనోజ్ భార్య తో కలిసి రాజస్థాన్ వెళ్ళాడు. నిన్న హైదరాబాద్ తిరిగి వచ్చిన మనోజ్ కుటుంబం తమ కారుతో పాటు మరికొన్ని వస్తువులు పోయాయని అనుచరులు ద్వారా తెలుసుకుని మంచు విష్ణుపై పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఇదిలా ఉండగా నేడు మనోజ్ జల్‌పల్లి వస్తన్న నేపథ్యంలో ఇంటి వద్ద గొడవ జరిగే అవకాశం ఉండడంతో మంచు ఇంటికి భారీగా చేరుకున్నారు పోలీసులు. గత కొద్దీ నెలలుగా సాగుతున్న ఈ మంచు వారి మంటలు ఎప్పుడు చల్లారతాయో చూడాలి.
తాజావార్తలు
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!