Tollywood : సినిమా నిర్మాణ రంగంలో దూసుకెళ్తున్న లేడి ప్రొడ్యూసర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ ఇండస్ట్రీలో నిర్మాణ రంగం అంటే పూర్తిగా పైసల్తో పని. నిర్మాత బాగుంటేనే కళామతల్లి కలకాలం కళకళలాడుతోంది. అందుకే ఓ సినిమాకు నిర్మాత బ్యాక్ బోన్. ఈ రంగంలో రాణించాలంటే రిస్క్‌తో పని. హీరోల మార్కెట్, నిర్మాణ విలువలు, కాస్తంత లౌక్యం తెలిస్తేనే మనుగడ సాధించగలరు. ఒక్క సినిమా తేడా కొడితే చాలు బడా నిర్మాణ సంస్థలైనా బిషాణా ఎత్తేయడానికి. ఇంత స్ట్రగుల్ ఉంది కాబట్టి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టేందుకు అనేక సార్లు ఆలోచిస్తుంటారు. అలాంటి టఫ్ ఫీల్డ్‌లోకి వచ్చి సత్తా చాటుతున్నారు నారీమణులు. ఎప్పుడో భానుమతి, సావిత్రి, విజయ నిర్మల కాలం నుండే మహిళా నిర్మాతలుగా రాణిస్తున్నా ఇప్పుడు ఆ పరంపర ఊపందుకుంది. ప్రొడక్షన్స్‌లోకి అడుగుపెట్టి ఉమన్ ఎంపర్‌మెంట్ చూపిస్తున్నారు యంగ్ క్వీన్స్.
Also Read : AA 22 : అల్లు అర్జున్..అట్లీ.. పాన్ వరల్డ్ సినిమా.!
Also Read
- Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
- The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
- Ram Charan: "మన కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మర్చిపోలేం నాన్న" చిరంజీవిపై రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..
- Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
కల్కి 2898ఏడీతో సెన్సేషనల్ నిర్మాతలుగా మారారు ప్రియాంక దత్, స్వప్నాదత్. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుని తమకంటూ ఓ ఐడెంటిటీ కావాలని స్వప్న సినిమాస్, త్రీ ఏంజిల్స్ స్టూడియోపై మంచి హిట్స్ చిత్రాలను తెరకెక్కించారు. మంచి ఈజ్ ఉన్న లేడీ ప్రొడ్యూసర్లుగా మారారు. ఇక మెగా ఫ్యామిలీ నుండి కూడా ఇద్దరు నారీమణులు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఫింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై వెబ్ సిరీస్‌లు నిర్మించడంతో పాటు కమిటీ కుర్రాళ్లు సినిమాతో ఫస్ట్ హిట్ చూసింది నిహారిక కొణిదెల. ఇటీవల సెకండ్ సినిమాను శోభన్ తో నిర్మిస్తోంది. అలాగే మొన్నటి వరకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా కొనసాగిన చిరంజీవి పెద్దమ్మాయి సుస్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్మైన్ మెంట్ ప్రొడక్షన్ హౌజ్ ఏర్పాటు చేసి పరువు అనే వెబ్ సిరీస్ తెరకెక్కించింది. చిరు, అనిల్ రావిపూడి సినిమాలో భాగస్వామ్యంగా వ్యవహరిస్తోంది. దిల్ రాజు తనయ హన్షితా రెడ్డి కూడా ఇదే రంగంలో కంటిన్యూ అవుతోంది. బలగం మూవీకి ప్రొడ్యూసర్‌గా మారి బ్లాక్ బస్టర్ హిట్ చూసింది. లవ్ మీ, జనక అయితే గనక లాంటి సినిమాలకు రూపొందించింది.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!