OTT: ఈ వారం ఓటీటీలోకి రానున్న సినిమాలు, సీరీస్ లు ఇవే..
- ఓటీటీ స్ట్రీమింగ్ కు పలు వెబ్ సిరీస్ లు
- ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ 5 స్ట్రీమింగ్ ఈ వారమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ వారం ఓటీటీ ప్రియులను అలరించేందుకు పలు తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో పాటు హాలీవుడ్ వెబ్ సిరీస్ లు, స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నాయి. అలా ఈ వారం ఏ ఓటీటీలో ఏ ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయో ఒకసారి పరిశీలిస్తే..
నెట్ ఫ్లిక్స్ ఓటీటీ :
Also Read
ఫ్యామిలీ ప్యాక్ (హాలీవుడ్) – అక్టోబరు 23
* ది కమ్‌బ్యాక్ 2004 బోస్టర్ రెడ్ సాక్స్ (వెబ్ సిరీస్) అక్టోబరు 23
* బ్యూటీ ఇన్ బ్లాక్ (వెబ్ సిరీస్) – అక్టోబరు 24
* టెర్రిటరీ (వెబ్ సిరీస్) – అక్టోబరు 24
* దట్ నైన్టీస్ షో (వెబ్ సిరీస్) – అక్టోబరు 24
* దో పత్తీ (హిందీ) – అక్టోబరు 25
డోంట్ మూవ్ (హాలీవుడ్) అక్టోబరు 25
* హెల్ బౌండ్ 2 (కొరియన్) అక్టోబరు 25
అమెజాన్ ప్రైమ్ :
* నాటిలిస్ (వెబ్ సిరీస్స్) – అక్టోబరు 25
* జ్విగాట్ (హిందీ) – అక్టోబరు 25
జియో సినిమా :
ది బైక్ రైడర్స్ (హాలీవుడ్) – అక్టోబరు 21
* ప్యూరియోసా: ఎ మ్యాడ్ మ్యాక్స్ సాగా (తెలుగు ) – అక్టోబరు 23
* ది మిరండా బ్రదర్స్ (హిందీ) – అక్టోబరు 25
హాట్ స్టార్ :
* ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ 5 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – అక్టోబరు 25
ZEE 5 :
* ఐందం వేదం (తమిళ)- అక్టోబరు 25
* ఏ జిందగీ (హిందీ) – అక్టోబరు 25
ఆపిల్ టీవీ ప్లస్ :
* బిఫోర్ (వెబ్ సిరీస్) – అక్టోబరు 25
తాజావార్తలు
-
Moto G47 Power: మోటో G47 Power లాంచ్.. 108MP కెమెరా, 7000mAh బ్యాటరీ, ధర ఎంతంటే!
-
Arshdeep Singh History: ప్రపంచ రికార్డు సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్.. మరో వికెట్ తీస్తే తోపే!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Neeraj Yadav: క్రీడా లోకంలో విషాదం.. స్వర్ణ పతక విజేత నీరజ్ యాదవ్ ఆత్మహత్య..!
-
Train Passengers Alert: రైలు ప్రయాణికులకు అలర్ట్.. 6 గంటల పాటు మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు బంద్!
ట్రెండింగ్
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!