AlluArjun : మతి పోగొడుతున్న పుష్ప -2 ప్రీ రిలీజ్ బిజినెస్..?
- అల్లు అర్జున్ లేటెస్ట్ సెన్సేషన్ పుష్ప -2
- రిలీజ్ కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తున్న పుష్ప రాజ్
- భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ లెక్కల పంతులు సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం పుష్ప -2. మొదటి పార్ట్ సూపర్ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికి పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా డిసెంబరు 6న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.అందుకు అనుగుణంగా షూటింగ్ శరవేగంగా చేస్తున్నారు యూనిట్. పుష్ప – 2 ఫస్ట్ హాఫ్ వర్క్ మొత్తం కంప్లిట్ చేసి లాక్ చేసి ఉంచి సెకండ్ హాఫ్ వర్క్ ను జెట్ స్పీడ్ లో రెడీ చేస్తున్నారు.మరోవైపు పుష్ప -2 ప్రీ రిలీజ్ బిజినెస్ తారా స్థాయికీ చేరుకుంది. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్ చేసేసీసారు మేకర్స్. ఆల్ టైమ్ రికార్డు స్థాయికి సేల్స్ జరిగాయని తెలుస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం పుష్ప -2 ప్రీ రిలీజ్ వివరాలు పరిశీలిస్తే..
ఆంధ్ర / తెలంగాణ – రూ. 220 కోట్లు
Also Read
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
- Ramayana : 'రామాయణ' ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
హిందీ – రూ. 200 కోట్లు
తమిళనాడు – రూ. 50 కోట్లు
కర్ణాటక – రూ. 30 కోట్లు
కేరళ – రూ. 20 కోట్లు
ఓవర్సీస్ – రూ. 120 కోట్లు
మొత్తం థియేట్రికల్ రైట్స్ – రూ. 640 కోట్లు
నెట్‌ఫ్లిక్స్ -రూ. 275 కోట్లు
మ్యూజిక్ రైట్స్ – రూ. 65 కోట్లు
శాటిలైట్ రైట్స్ – రూ. 85 కోట్లు
మొత్తం నాన్ థియేట్రికల్ రైట్స్ – రూ. 425 కోట్లు
మొత్తం ప్రీ-రిలీజ్ బిజినెస్ – రూ. 1,065 కోట్లు. దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది.
NOTE : వివిధ మాధ్యమాల ద్వారా అందిన వివరాలను మాత్రమే మేము వెల్లడించాము. దీనికి మేము ఎటువంటి బాధ్యత వహించబోబు
తాజావార్తలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
-
Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
-
Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
-
Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!