Nara Rohit : ట్విట్టర్ లో నారా రోహిత్ ఎమోషనల్ పోస్ట్..
- నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి రాయుడు కన్నుమూత
- సంతాపం ప్రకటించిన ప్రముఖులు
- నేడు నారావారి పల్లెలో అంత్యక్రియలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ తండ్రి, చంద్రగిరి మాజీ శాసనసభ్యులు నారా రామ్మూర్తి నాయుడు శనివారం కన్నుమూసారు. నేడు స్వస్థలం నారావారిపల్లెలో మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. తండ్రిని కోల్పోయిన నారా రోహిత్ ఇన్నేళ్ళుగా తండ్రి రామ్మూర్తి నాయుడుతో తనకున్న ప్రేమ, ఆప్యాయతను తలచుకుంటూ నారా రోహిత్ ఎక్స్‌లో ఎమోషనల్ పోస్టు చేసారు.
నారా రోహిత్ ఎక్స్ ఖాతాలో ‘ నాన్నా మీరొక ఫైటర్.. మా కోసం ఎన్నో త్యాగాలు చేశారు నాన్నా. నాకు ప్రేమించడం, జీవితాన్ని ఎలా గెలవాలో మీరు నేర్పించారు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు మీరే కారణం. ప్రజలను ప్రేమించడంతో పాటు.. మంచి కోసం పోరాడాలని మీరు ఎప్పుడు చెప్తుండేవారు. మీ జీవితంలో ఎన్నో కష్టాలున్నా అవి మా దరి చేరకుండా మమ్మల్ని ఎంతో ప్రేమగా పెంచారు. నాన్నా.. మీతో జీవితాంతం మరచిపోలేని ఎన్నో జ్ఞాపకాలు మాకున్నాయి. నాకు ఏం చెప్పాలో తోచడం లేదు బై నాన్నా’’ అని నారా రోహిత్ తన తండ్రితో చిన్నతనంలో దిగిన ఫోటోను జత చేస్తూ పోస్ట్ చేసారు. రామ్మూర్తి నాయుడు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు స్వయానా . తమ్ముడు. రామ్మూర్తి నాయుడు పలు అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని ఏఐజీ సుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. నేడు నారావారి పల్లెలో జరగనున్నఅంత్యక్రియల్లో కుటుంబ సభ్యులతో పాటు తెలుగు దేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొననున్నారు.
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
Bye Nana…! pic.twitter.com/3lbYzXFwNo
— Rohith Nara (@IamRohithNara) November 17, 2024
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!