తమిళ స్టార్ హీరోలలో జయం రవి ఒకరు. కానీ ఇటీవలి కాలంలో జయం రవి టైమ్ అంత కలిసి రాలేదనే చెప్పాలి. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ సతీమణి ఆర్తిరవి కి విడాకులు తీసుకున్నాడు ఈ హీరో. ఈ విడాకుల వ్యవహారం ఒకవైపు కోర్ట్ లోనడుస్తుండగానే మరోవైపు తాను నటించిన లేటెస్ట్ సినిమా బ్రదర్ ను రిలీజ్ చేసాడు రవి. ప్రియాంక మోహన్, జయం రవి కలయికలో వచ్చిన ఈ సినిమా […]
కేజీయఫ్సినిమాతో ఒక్కసారిగా దూసుకొచ్చింది ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్. ‘కాంతార’, ‘సలార్’ సినిమాలతో ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ గా మారింది హోంబలే ఫిల్మ్స్. ఇటీవల టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఒకేసారి మూడు సినిమాలు ప్రకటించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజగా మరో సరికొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించింది హోంబలే ఫిల్మ్స్. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో ‘మహావతార్: నరసింహ’ అనే సినిమాను తాజాగా ప్రకటించింది. తాజగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో పాటు ఇతర బిజినెస్ లు కూడా ఉన్న సంగతి తెలిసిందే. హైద్రాబాద్ లోని కొండాపూర్ లో శరత్ సిటీ కాపిటల్ మాల్ మహేశ్ బాబు పెట్టుబడులు పెట్టారు. అందులోని AMB సినిమాస్ లో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఆసియన్ సునీల్ తో సూపర్ స్టార్ బిజినెస్ పార్టనర్ గా కొనసాగుతున్నారు. అలాగే హైదరాబాద్ లో మరి ఏరియాలో మహేశ్ AMB మాల్ ను నిర్మించబోతున్నారు. ఈ మాల్స్ ను బెంగుళూర్, వైజాగ్ […]
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వరుస సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. తనకు కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములు దర్శకత్వంలో రాబిన్ హుడ్ సినిమా చేస్తున్నాడు నితిన్. ఈ చిత్ర షూటింగ్ ఫైనల్ వర్క్ జరిగుతోంది. ఒకవైపు ఈ సినిమా షూట్ లో ఉండగానే మరో సినిమా షూట్ లో పాల్గొన్నాడు నితిన్. వకీల్ సాబ్ తో సూపర్ హిట్ కొట్టిన వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తమ్ముడు సినిమా షూట్ లో […]
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ సన్సేషనల్ కాంబినేషన్లో వస్తోన్న సినిమా ‘పుష్ప-2’ . విడుదల సమయం దగ్గరపడే కొద్దీ రోజు రోజుకు పుష్ప-2 చిత్రంపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలు సినిమాపై మరింత అంచనాలు పెంచేశాయి. డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న పుష్ప 2 ప్రమోషన్స్ ను నేడు జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మొదలెట్టనున్నారు మైత్రీ మూవీ మేకర్స్. ఇక మరి కొన్ని […]
కన్నడ ఇండస్ట్రీని నుండి ఉవ్వెత్తున టాలీవుడ్లో ఎగసి.. ఆపై బాలీవుడ్లో సత్తా చాటుతోంది రష్మిక మందన్న. పుష్ప1తో నేషనల్ క్రష్ ట్యాగ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. చేతి నిండా సినిమాలతో ఫుల్ ఫామ్‌లో ఉంది. బీటౌన్ ముద్దుగుమ్మలు కూడా అసూయ పడేలా ఆమె మూవీ లైనప్స్ ఉన్నాయి. ఆమె చేస్తున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కొట్టడంతో బాలీవుడ్ ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయి. అయితే గత ఏడాది యానిమల్ హిట్ వచ్చాక.. ఆమె నుండి మరో […]
స్టార్ హీరో సూర్య నటించిన ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందించారు. ‘కంగువ’ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేశారు. ‘కంగువ’ సినిమా ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ […]
మిసెస్ ఇండియా మై ఐడెంటిటీకి జరిగిన పోటీల్లో గతంలోనే సత్తా చాటారు సుష్మా తోడేటి. పెళ్లి అయ్యాక మహిళల జీవితం వంటింటికే పరిమితం కాదని, పెళ్లైనా, సంసార జీవితాన్ని సాగిస్తూ ఎన్నో శిఖరాలను అధిరోహించొచ్చని ఎంతో మంది నిరూపిస్తున్నారు. అలాంటి ధీర వనితల్లో సుష్మా తోడేటి ఒకరు. మిసెస్ ఇండియా పోటీల్లో తెలంగాణ నుంచి పాల్గొని మన ఆచార, సంప్రదాయాలను చాటి చెప్పారు. గతంలో జరిగిన మిసెస్ ఇండియా మై ఐడెంటిటీ పోటీల్లో సుష్మా తోడేటి పలు […]
ప్రస్తుతం టాలీవుడ్ లో కొత్త కంటెంట్ చిత్రాలు వస్తున్నాయి. కొత్త తరం దర్శకులు ఇండస్ట్రీలోకి వస్తూ డిఫరెంట్ సబ్జెక్టులతో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘మహా సంద్రం’ అనే యాక్షన్ డ్రామాతో ఓ కొత్త టీం రాబోతోంది. నవీనీత్ రైనా హీరోగా రాబోతోన్న ఈ చిత్రానికి శేషు రావెళ్ళ, కార్తికేయ. వి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వీవీఎం క్రియేషన్స్, కేవీఎం ఆర్ట్స్ ఎల్ఎల్పి బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని కార్తికేయ. […]
వరల్డ్ వైడ్ గా ఛాట్ బస్టర్స్ లో నిలిచిన “హీరియే” సాంగ్ తర్వాత టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్, సింగర్ జస్లీన్ రాయల్ తన కొత్త సాంగ్ “సాహిబా”తో మరోసారి మ్యూజిక్ లవర్స్ ముందుకొచ్చారు. “సాహిబా” మ్యూజిక్ ఆల్బమ్ లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నటించారు. విజయ్ కు జోడీగా రాధిక మదన్ కనిపించారు. ఈ జంట స్క్రీన్ ప్రెజెన్స్ “సాహిబా” మ్యూజిక్ ఆల్బమ్ కు ఆకర్షణగా నిలుస్తోంది. ఈ రోజు మేకర్స్ ఈ సాంగ్ ను […]