Mahavatar : మరో భారీ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టిన హోంబలే ఫిల్మ్స్
- మరో బిగ్ బడ్జెట్ సినిమాతో వస్తున్న హోంబలే ఫిల్మ్స్
- మహావతార్ సిరీస్ ను హోంబలే ఫిల్మ్స్
- 3D లో నిర్మిస్తున్న హోంబలే ఫిల్మ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేజీయఫ్‌సినిమాతో ఒక్కసారిగా దూసుకొచ్చింది ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్. ‘కాంతార’, ‘సలార్’ సినిమాలతో ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ గా మారింది హోంబలే ఫిల్మ్స్. ఇటీవల టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఒకేసారి మూడు సినిమాలు ప్రకటించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజగా మరో సరికొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించింది హోంబలే ఫిల్మ్స్. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో ‘మహావతార్: నరసింహ’ అనే సినిమాను తాజాగా ప్రకటించింది. తాజగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ సినిమాను కూడా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తోంది హోంబలే .
Also Read : Mahesh Babu : సోలార్ బిజినెస్ లో మహేశ్ బాబు పెట్టుబడి..?
Also Read
శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నారు. మహావతార్ సిరీస్‌లో వస్తున్న సినిమాలో ఇది మొదటిది మాత్రమే అని, దీనికి కొనసాగింపుగా ఇతర అవతారాలతో కూడా సినిమాలు రాబోతున్నాయని వెల్లడించారు. విశ్వాసం సవాలు చేయబడినప్పుడు, అతను కనిపిస్తాడు అనే ట్యాగ్ లైన్ తో ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసారు మేకర్స్. నటీనటులు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. సామ్ సీఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సామ్ సీఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఈ సినిమాను 3Dలో లో నిర్మించనున్నారు. త్వరలో థియేటర్స్ లో విడుదల చేస్తామని ప్రకటించింది నిర్మాణ సంస్థ.
When Faith is Challenged, He Appears.#MahavatarNarsimha is the First Tale of the #Mahavatar Series.
Experience the Epic Battle between Good and Evil in 3D.
Coming soon to Theatres near you!@hombalefilms @kleemproduction @SamCSmusic @MahavatarTalespic.twitter.com/llmxqNgWeJ— Hombale Group (@HombaleGroup) November 16, 2024
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!