Jayam Ravi : దీపావళి డిజాస్టర్ సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?
- జయం రవి హీరోగా వచ్చిన బ్రదర్
- దర్శకత్వం వహించిన ఆర్. రాజేష్
- ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిన బ్రదర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరోలలో జయం రవి ఒకరు. కానీ ఇటీవలి కాలంలో జయం రవి టైమ్ అంత కలిసి రాలేదనే చెప్పాలి. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ సతీమణి ఆర్తిరవి కి విడాకులు తీసుకున్నాడు ఈ హీరో. ఈ విడాకుల వ్యవహారం ఒకవైపు కోర్ట్ లోనడుస్తుండగానే మరోవైపు తాను నటించిన లేటెస్ట్ సినిమా బ్రదర్ ను రిలీజ్ చేసాడు రవి. ప్రియాంక మోహన్, జయం రవి కలయికలో వచ్చిన ఈ సినిమా దీపావళి కానుకగా తమిళ్ లో రిలీజ్ అయింది. సీనియర్ కథానాయిక భూమిక ఓ కీలక పాత్ర పోషించింది. హరీస్ జయరాజ్ మ్యూజిక్ అందించిన బ్రదర్ జయం రవి 30వ సినిమా.
Also Read : Mahavatar : మరో భారీ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టిన హోంబలే ఫిల్మ్స్
Also Read
ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన బ్రదర్ డిజాస్టర్‌గా నిలిచింది. బ్రదర్ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించగా.. . అమరన్, లక్కీ భాస్కర్, బ్లడీ బెగ్గర్ తో పోటీగా వచ్చిన ఈ సినిమాకు ఎమ్ రాజేష్ దర్శకత్వం వహించాడు. రొటీన్ కథతో వచ్చిన బ్రదర్ సూపర్ ప్లాప్ గా నిలిచింది. కాగా బ్రదర్ మూవీ డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను జీ5 ఓటీటీ కొనుగోలు చేసింది. ఈ సినిమాను ఈనెల 29న ఓటీటీ ప్రేక్షకుల ముందుకు తీసుకు రానుంది zee 5. థియేటర్లలో కేవలం తమిళంలోనే రిలీజైన ఈ మూవీ ఓటీటీలో మాత్రం ఐదు భాషల్లో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేస్తోంది జీ. థియేటర్స్ లో ప్లాప్ అయిన బ్రదర్ ఓటీటీలో ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్‌రాజ్‌లో ఎస్పీ నేత హత్య
-
Cheyutha Pension : గుడ్‌న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?