Manchu Family : మంచు మనోజ్ షాకింగ్ కామెంట్స్.. పోరాటం ఆగదు
- మంచు మనోజ్ ప్రెస్ మీట్
- డబ్బు కోసం,ఆస్తి కోసం పోరాటం చేయటం లేదు
- నా భార్యాపిల్లలకు రక్షణ లేకుండా పోయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచు ఫ్యామిలీలో రేగిన ఆస్థి తగాదాల వ్యవహారం మరింత ముదిరింది. నిన్న జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి విష్ణు తరపున 40 మంది బౌన్సర్లు, మనోజ్ తరపున 30 మంది బౌన్సర్లతో సినిమాల్లో వచ్చే ఇంటర్వెల్ ఫైట్ ను తలపించే దృశ్యాలు మోహన్ బాబు ఇంటి వద్ద కనిపించాయి. నువ్వా నేనా అనే రేంజ్ లో అటు మోహన్ బాబు ఇటు మంచు మనోజ్ తండ్రి కొడుకుల సమరానికి కాలు దువ్వారు.
Also Read : Legally Veer : రియల్ కోర్ట్ డ్రామా గా వస్తున్న‘లీగల్లీ వీర్’
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
కాగా ఈ వ్యవ్యహారంపై మంచు మనోజ్ ఏ రోజు మీడియా సమక్షంలో కీలక వ్యాఖ్యలు చేసారు. మనోజ్ మాట్లాడుతూ ” నేను డబ్బు కోసమో ,ఆస్తి కోసమో ఈ పోరాటం చేయటం లేదు. ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నాను. ఒక మగాడిగా నాతో ఎంత గొడవపడిన పర్వాలేదు, కానీ భార్య, 7 నెలల పాపాను ఈ వివాదంలోకి లాగడం కరెక్ట్ కాదు. నా బిడ్డలు ఇంట్లో ఉండగా ఇలా చేయడం సరికాదు. నేను పోలీసుల దగ్గరకు వెళ్లి రక్షణ కోరాను, మీర దైర్యంగా ఉండండి మేము మీకు రక్షణ కల్పిస్తాం అని చెప్పిన ఎస్సై ఈ రోజు ఓ కానిస్టేబుల్ ను పంపి మా వాళ్ళను లోనికి రానివ్వకుండా, బెదించడం ఏంటి, వాళ్లకు ఆ అధికారం ఎవరిచ్చారు. పోలీసులు ఎందుకు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. న్యాయం కోసం అందరిని కలుస్తా. నా భార్యాపిల్లలకు రక్షణ లేకుండా పోయింది, అందుకే పోరాటం చేస్తున్న’ అని అన్నారు. మరోవైపు . గత కొద్దీ రోజులుగా విదేశాల్లో ఉన్న మంచు విష్ణు ఈ తెల్లవారు జామున హైదరాబాద్ చేరుకున్నారు. ఈ వ్యవహారంపై విష్ణును ప్రశ్నించగా అనవసరంగా న్యూసెన్స్ చేయద్దని సమాధానం చెప్తు వెళ్లిపోయారు.
తాజావార్తలు
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
-
Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!