బండ్ల గణేష్.. పరిచయం అక్కర్లేని పేరు. బండ్ల గణేష్ నిర్మించింది నాలుగు సినిమాలే అయినా సూపర్ హిట్ సినిమాలు చేసాడు. కానీ గత కొంతకాలంగా సినిమా నిర్మాణానికి దూరంగా ఉన్నాడు. మధ్యలో కొన్ని రోజులు పొలిటిక్స్ లో కూడా చేసాడు. సరే ఆ సంగతి అలా ఉంచితే బండ్ల గణేష్ సినిమాలకే కాదు అయన స్పీచ్ లకు కూడా అభిమానులు ఉంటారు. అది పొలిటికల్ స్పీచ్ అయినా, సినిమా ఈవెంట్ అయినా సరే సెన్సేషనల్ స్పీచ్ ఇస్తూ […]
K RAMP చిత్ర నిర్మాత రాజేష్ దండ కు ఓ వెబ్ సైట్ కు మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. KRAMP సినిమా మంచి కలెక్షన్స్ తో సినిమా అన్ని ప్రాంతాల్లో దూసుకువెళ్తోంటే కొన్ని వెబ్‌సైట్స్ నిర్మాత రాజేష్ దండపై, ఆయన సినిమాపైన నెగిటీవ్ క్యాంపెన్‌ను ప్రారంభించారని,. సినిమా కలెక్షన్స్న ప్రభావితం చేసేలా.. ఇండస్ట్రీలో నిర్మాత రాజేష్ దండ పేరు చెడగొట్టేలా రకరకాల ట్వీట్స్ తో ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించారని వారిని చెప్పుతో కొడతానని నిర్మాత […]
లాస్ట్ టూ, త్రీ ఇయర్స్ నుండి గమనిస్తే డిసెంబర్ నెలకు మంచి డిమాండ్ ఏర్పడింది. అఖండ, పుష్ప, సలార్, పుష్ప2 ఇయర్ ఎండింగ్ లోనే వచ్చి వసూళ్ల సునామీని సృష్టించాయి. అందుకే ఈ ఏడాది క్రిస్మస్ మంత్ను టార్గెట్ చేస్తున్నాయి పలు చిత్రాలు. ప్రభాస్ రాజా సాబ్ డిసెంబర్ నుండి తప్పుకుని బాలయ్య అఖండ2కి ఛాన్స్ ఇచ్చాడు. ఈ ఏడాది ఢాకూ మహారాజ్‌తో హిట్ అందుకున్న బాలయ్య.. హిట్ డైరెక్టర్ బోయపాటితో కలిసి ఇయర్ ఎండింగ్ అఖండ2తో […]
సీనియర్ అండ్ ఫేడవుట్ దశకు చేరుకుంటున్న కోలీవుడ్ దర్శకులంతా యాక్టర్లుగా బిజీ అయ్యారు. కానీ సక్సెస్ రేష్యో మెయిన్ టైన్ చేస్తున్న ముగ్గురు యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్లు కూడా కెమెరా ముందుకు వచ్చేందుకు ఊవిళ్లూరుతున్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. కూలీ తర్వాత మెగాఫోన్ పక్కన పెట్టి హీరోగా మారాడు. డీసీ అనే రా అండ్ రస్టిక్ సబ్జెక్ట్ తో వస్తున్నాడు. లోకీ రౌడీ బాయ్ లా మారితే వామికా గబ్బీ […]
బాలీవుడ్లో నెపోటిజం ఎక్కువ, నెపో కిడ్స్దే డామినేషనని కామెంట్స్ వినిపిస్తున్నా ఎక్కడా తగ్గట్లేదు స్టార్ కిడ్స్. ఈ మాటలేవీ ఖాతరు చేయకుండా తమ వారసుల ఇండస్ట్రీలో దింపుతూనే ఉన్నారు స్టార్స్. ఈ ఏడాది కూడా అరడజన్ మందికి పైగా నెపో కిడ్స్ వెండితెరకు, డిజిటల్ స్క్రీన్ పై ఇంట్రడ్యూస్ అయ్యారు. వీరిలో ప్రస్తావన నుండి తీసేయాల్సింది షారూక్ సన్ ఆర్యన్ ఖాన్, సైఫ్ సన్ ఇబ్రహీం అలీఖాన్. ఈ ఇద్దరు ఆర్యన్ డైరెక్టరుగా, ఇబ్రహీం హీరోగా ఓటీటీతో […]
ఈ ఏడాదిలో ప్రభాస్ నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. కన్నప్ప సినిమాలో గెస్ట్ రోల్లో కనిపించిన డార్లింగ్, మిరాయ్ సినిమాలో తన వాయిస్ ఓవర్‌తో పలకరించాడు. వాస్తవానికి, ప్రభాస్ నటించిన రాజాసాబ్ సినిమా ఈ ఏడాది డిసెంబర్లో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్ డిలే కావడంతో పాటు సీజీ వర్క్ అనుకున్న సమయానికి పూర్తి అయ్యేలా లేదని వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా వేశారు. సంక్రాంతి అంటే సినిమాల సీజన్ కాబట్టి మేకర్స్ […]
టాప్ హీరోల సినిమాలపై ఆడియన్స్ అటెన్షన్ మరింత గ్రాబ్ చేసేందుకు పలు ఎక్స్ పరిమెంట్స్ చేస్తుంటారు డైరెక్టర్స్. అందులో ఒకటి స్టార్ హీరోలతో క్యామియో అప్పీరియన్స్ ఇప్పిచడం. ఇలాంటి ట్రెండ్ ఎప్పటి నుండో ఉంది కానీ.. తలైవా రజనీకాంత్ మూవీల్లో ఇటీవల ఎక్కువైంది. జైలర్, వెట్టయాన్, రీసెంట్ కూలీ వరకు తలైవాకు స్టార్ హీరోలు అదీ కూడా మల్టీ ఇండస్ట్రీ హీరోలు జోడయ్యారు. జైలర్‌లో మలయాళ హీరో మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జాక్రీషాఫ్ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం ‘డ్రాగన్’. కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చాలా నెలల క్రితం ఈ సినీమాను గ్రాండ్ గా స్టార్ట్ చేసాడు నీల్. హైదరాబాద్, కర్ణాటకలో కొంత మేర షూట్ కూడా చేసారు. ఎన్టీఆర్ కెరీర్ లో 31వ సినిమాగా వస్తోంది డ్రాగన్. Also Read […]
రణబీర్ ఈ ఏడాది కూడా ప్రేక్షకులకు ముందుకు రాలేదు. 2023లో వచ్చిన యానిమల్ బ్లాక్ బ్లాస్టర్ తర్వాత ఈ బాలీవుడ్ హీరో నుండి మరో సినిమా రాలేదు. చెప్పుకోవడానికి చేతిలో నాలుగైదు ప్రాజెక్టులున్నాయి. అన్ని కూడా క్రేజీ ప్రాజెక్టులే. అత్యంత భారీ బడ్జెట్ చిత్రం రామాయణతో పాటు బాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లవ్ అండ్ వార్ సెట్స్‌పై ఉన్నాయి. రామాయాణాన్ని ఇప్పటి వరకు కనివిని ఎరుగని రీతిలో […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శక దిగ్గజం రాజమౌళి డైరెక్షన్ లో సినిమా టైటిట్ రిలీజ్ ఈవెంట్ కు కౌండౌన్ షురూ అయింది. ఈ నెల 15న ఈ సినిమా టైటిల్ తో పాటు సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేయబోతున్నారు. అందుకోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కనివిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు.SSMB 29కు ‘వారణాసి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారని గత […]