థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలంటే రష్మిక నటించిన ది గర్ల్ ఫ్రెండ్, జటాధర, ప్రీ వెడ్డింగ్ షో, ప్రేమిస్తున్న అనే సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి. అమెజాన్ : రాబిన్ హుడ్ (వెబ్ సిరీస్) – నవంబర్ 2 […]
ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా సర్వైవ్ కావడం చాలా కష్టం. అందులోనూ బాలీవుడ్ లో. కానీ టాలెంట్ ఉండాలే కానీ గాడ్ ఫాదర్ ఉండక్కర్లేదని ఫ్రూవ్ చేశాడు కార్తీక్ ఆర్యన్. డిఫరెంట్ స్టోరీలతో, వెర్సటైల్ యాక్టింగ్ స్కిల్ తో స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. అందుకే గతంలో హీరోకు నో చెప్పిన నిర్మాణ సంస్థే ఇప్పుడు వరుసగా ఆఫర్లు ఇచ్చి గతంలో చేసిన తప్పును సరిదిద్దుకుంటోంది. అదే బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ ధర్మ. గతంలో ఈ హీరోతో దోస్తానా […]
మోహన్ లాల్ ఈ ఏడాది మాలీవుడ్‌కు సెన్సేషనల్ హిట్స్ ఇచ్చారు. ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాశారు. ఎంపురన్, తుడరుమ్, హృదయం పూర్వంతో హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఒక ఎత్తేతే హండ్రెడ్ క్రోర్ కలెక్షన్స్ చూడటం మరో ఎత్తు. కానీ ఆయన పుత్రుడు ప్రణవ్ మోహన్ లాల్ మాత్రం నింపాదిగా కెరీర్ సాగిస్తున్నాడు. ఈ ఇయర్ లో బర్రోజ్, ఎంపురన్‌లో క్యామియోలతో సరిపెట్టేసిన హృదయం హీరో ప్రణవ్ మోహన్ లాల్ లాంగ్ గ్యాప్ తర్వాత ‘డీయస్ ఈరే’ అనే హారర్ […]
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తో చేస్తున్న సినిమా కాంతా. లక్కీ భాస్కర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ హీరో నిర్మాత రానా దగ్గుబాటి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. వేఫారర్ ఫిల్మ్స్, స్పిరిట్ మీడియా బ్యానర్స్ పై దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన కాంత టీజర్ […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘రాజాసాబ్’ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. మారుతి దర్శకత్వంలో హార్రర్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వింటేజ్ వైబ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు డార్లింగ్. వచ్చే సంక్రాంతికి జనవరి 9న ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ మధ్య రాజాసాబ్ కాస్త సైలెంట్ అయ్యాడు. పెద్దగా అప్డేట్స్ ఏమి రావడం లేదు. దీంతో సినిమా మరోసారి పోస్ట్‌పోన్ అయిందనే వార్తలు వచ్చాయి. […]
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అనగా అంచనాలు ఆకాశాన్నంటాయి. పైగా ఇది నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో సినిమా ఓపెనింగ్ డే రోజు నుండే ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. కెజీయఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత నీల్ నుంచి వస్తున్న హై ఓల్టేజ్ ప్రాజెక్ట్ ఇది. దీంతో ఎన్టీఆర్ – నీల్ కాంబో ఈసారి బాక్సాఫీస్ బద్దలవడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయ్యారు. అదే జోష్ లో ఈ సినిమా షూటింగ్ […]
మిస్టర్ బచ్చన్‌తో టాలీవుడ్ తెరంగేట్రం చేసిన నార్త్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. ఫస్ట్ అప్పీరియన్స్తోనే అందాల ఆరబోతతో ఆడియన్స్ మనస్సు దోచేసింది. టాలీవుడ్ యూత్ క్రష్‌గా అవతరించింది. ఈ గ్లామరస్ డాల్‌కు తెలుగులో తిరుగులేదు అనుకుంటే ప్లాపులు ఆమె క్రేజుకు బ్రేకులేస్తున్నాయి. బచ్చన్‌తో జిక్కిగా మెస్మరైజ్ చేసిన భాగ్యశ్రీ ప్రమోషన్లను తెగ హడావుడి చేసిందికాని సినిమా ఏమి లాభం సినిమా డిజాస్టర్ కావడంతో శ్రమ వృథా అయ్యింది. Also Read : Raghava Lawrence : భారీ ధర […]
హారర్ కామెడీ చిత్రాలను తెరకెక్కించి ఇటు హీరోగా అటు దర్శకుడిగా పాపులరయ్యాడు రాఘవ లారెన్స్. మునితో మొదలైన కాంచన ఫ్రాంచైజీ నుండి ఇప్పటి వరకు మూడు పార్ట్స్ రాగా, ఇప్పుడు ఫోర్త్ ఇన్ స్టాల్ మెంట్ మూవీని ప్రిపేర్ చేస్తున్నాడు. రీసెంట్లీ కాంచన 4 సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ గా పూజా హెగ్డేతో పాటు బాలీవుడ్ ఐటం బాంబ్ నోరా ఫతేహీ మరో కీ రోల్ ప్లే చేస్తోంది. కాంచన మునుపటి సిరీస్ […]
బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు మాస్ మహారాజ. లేటెస్ట్ గా భాను భోగవరపు దర్శకత్వంలో నటించిన ‘మాస్ జాతర’ అక్టోబరు 31న రిలీజ్ అయి డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ మాస్ హీరో ఆశలన్నీ కిషోర్ తిరుమలపైనే. నేనుశైలజా, చిత్రలహరి వంటి సూపర్ హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన కిషోర్ తిరుమల ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ ఫన్ జానర్ లో ఎమోషన్స్ కలగలిపి పర్ఫెక్ట్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ రవితేజతో […]