సూపర్ స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోంది. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుండి ఈ ఇద్దరు స్టార్స్ నువ్వా నేనా అని పోటీపడిన సూపర్ స్టార్ రజనీ, కమల్ హాసన్ ఇప్పుడు చేతులు కలిపారు. ఈ ఇద్దరూ కలిపి ఓ భారీ యాక్షన్ సినిమా చేస్తున్నారు. కానీ హీరోలుగా కాదులెండి. సూపర్ స్టార్ రజనీకాంత్ తన తదుపరి చిత్రం తలైవర్173 సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో […]
నవంబర్లో రిలీజౌతున్న సినిమాలన్నీ ప్రమోషన్లను షురూ చేస్తుంటే.. మోహన్ లాల్ మాత్రం కూతుర్ని హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేసే పనిలో బిజీగా మారాడు. తన సినిమా వృషభ రిలీజ్ అవుతున్న విషయాన్ని కూడా మర్చిపోయినట్లున్నాడు. ఎక్కడా ప్రమోషన్లు చేయడం లేదు. అలాగే సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ పంచుకోవడం లేదు. ఈ ఏడాది ఎంపురన్, తుడరుమ్, హృదయ పూర్వంతో హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్ కొల్లగొట్టిన మోహన్ లాల్ నుండి నెక్ట్స్ భారీ ప్రయోగం వృషభ రాబోతోంది. ఈ […]
ఈ ఏడాది టాలీవుడ్ టాప్ హీరోల్లో నాగార్జున రెండు, వెంకటేష్ ఓ మూవీతో ఫ్యాన్స్ను పలకరిస్తే, ఇయర్ స్టార్టింగ్లో హిట్ కొట్టిన బాలకృష్ణ ఎండింగ్లో బాక్సాఫీసు దండయాత్రకు రెడీ అయ్యారు. డిసెంబరు 5న రిలీజ్ కు రెడీ అవుతోంది అఖండ 2. ఇక మెగాస్టార్ చిరంజీవి, డార్లింగ్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది ఆడియన్స్ను కాస్త నిరూత్సాహానికి గురి చేశారు. కాస్తలో కాస్త రెబల్ స్టార్ నయం. రాజా సాబ్ ఏప్రిల్ నుండి […]
రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ “రాజా సాబ్” . వచ్చే సంక్రాంతికి జనవరి 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా విడుదల తేదీ మరోసారి వాయిదా పడిందంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారమవుతోంది. ఈ అసత్య ప్రచారనికి చెక్ పెట్టారు మూవీ టీమ్. అనుకున్న ప్రకారమే […]
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తెలుసు కదా’. కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసిన నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా టాలీవుడ్ లో అరంగేట్రం చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి కన్నా కథానాయికలుగా నటించారు. వైవా హర్ష కీలక పాత్ర పోషించిన ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబరు 17న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది తెలుసు […]
టాలీవుడ్ హీరోలు అదనపు స్టార్ ట్యాగ్ లను వదిలించేసుకుంటున్నారు. ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్ లో వచ్చిన శక్తి సినిమా టైమ్ లో A1 స్టార్ NTR అనే తగిలించుకున్నారు. ఆ సినిమా ప్లాప్ అవడంతో వెంటనే మేల్కొన్న తారక్ మరోసారి ఆ ట్యాగ్ ను యూజ్ చేయలేదు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ఇచ్చారు. ఆచార్య, గేమ్ ఛేంజర్ సినిమాల రిలీజ్ […]
హీరో ఎలివేషన్లకు, కటౌట్లకు ఎట్రాక్ట్ అవుతున్న టాలీవుడ్ ఆడియన్స్ ఇటీవల కాలంలో ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలొస్తే పట్టించుకోవడం లేదు. లాస్ట్ టూ, త్రీ ఇయర్స్ నుండి చూస్తే టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అందరూ ఉమెన్ సెంట్రిక్ చిత్రాలతో పలకరించిన వారే. కానీ సక్సెస్ మాత్రం వీరితో దోబూచులాడుతోంది. ఈ ఏడాది కూడా బాహుబలి బ్యూటీస్ అనుష్క, తమన్నాతో పాటు మలయాళ కుట్టీ అనుపమ పరమేశ్వరన్ లేడీ ఓరియెంట్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఆడియెన్స్ ఈ […]
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన 75వ చిత్రం ‘మాస్ జాతర’. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా కనిపించిన ఈ సినిమాకు. భాను భోగవరపు అనే డెబ్యూడెంట్ దర్శకత్వం వహించాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. గత ఏడాది దీపావళికి రిలీజ్ కావాల్సిన సినిమా.. అనేక వాయిదాలు, రిషూట్లు అనంతరం అక్టోబరు 31న ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ […]
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహించగా,కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీలకమైన రోల్ లో కనిపించబోతున్నారు. టాలీవుడ్ బడా నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని మరియు వై. రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్స్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. Also Read : Bandla […]