ఇండియన్ సినిమాలు ప్యాన్ ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా సత్తా చాటుతున్నాయి. ముఖ్యంగా మన తెలుగు సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి కలెక్షన్స్ రాబడుతున్నాయో ఓవర్సీస్ లో కూడా అంతే స్థాయిలో ఒక్కోసారి అంతకు మించి ఎక్కువ కలెక్షన్స్ రాబడుతున్నాయి. 2024 లో ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్ చూస్తే 1) కల్కి2898AD : రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్స్ రాబట్టింది. […]
పుష్ప -2 రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళా మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీ తేజ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనను సీరియస్ తీసుకున్న పోలీసులు చిత్ర హీరో అల్లు అర్జున్ తో పాటు చిత్ర నిర్మాతలు, మైత్రీ మూవీస్ అధినేతలు ఎలమంచిలి రవి శంకర్, నవీన్ యెర్నేనిపై కేసు నమోదు చేసారు. Also Read : Bhagyashree : భలేగా […]
రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది భాగ్యశ్రీ భోర్సే. బాలీవుడ్ లో మెరిసి, టాలీవుడ్ ఇంట అడుగుపెట్టిన ఈ నయా అందం బ్యాక్ టు బ్యాక్ ఛాన్సులు కొల్లగొడుతోంది. తోలి సినిమా డిజాస్టర్ అయినా కూడా ఈ అమ్మడికి అవకాశాలకు కొదవలేదనే చెప్పాలి. మిస్టర్ బచ్చన్ తో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకున్న బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే బాలీవుడ్ నుండి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి యూత్ గుండెల్లో వీణలు మోయించింది. ఆమెకు […]
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’. ఈ సినిమాను మాస్ డైరెక్టర్ బాబీ పక్కా యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ మాత్రం బాలయ్య ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. అసలు బాలయ్య అంటేనే ఊగిపోయే తమన్ మరోసారి తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో థియేటర్ బాక్సులు బద్దలు […]
గతేడాది యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కు గోల్డెన్ ఇయర్ అనే చెప్పాలి. ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉన్న కిరణ్ అబ్బవరం, రహస్య ఘోరక్ మూడు మూళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. అలాగే తన కెరీర్ లో బిగ్ బడ్జెట్ మూవీగా వచ్చిన “క” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని అటు పర్సనల్ లైఫ్, ఇటు సినీ లైఫ్ సూపర్ సక్సెస్ లు అందుకున్నాడు కిరణ్. అదే జోష్ తో ఈ యంగ్ టాలెంటెడ్ మరో కొత్త […]
గతేడాది రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన సినిమాలలో ‘బేబీ’ ఒకటి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో, హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై గోవర్ధన మారుతీ, ఎస్కేఎన్ నిర్మించారు.రిలీజ్ కు ముందు ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా మౌత్ టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా ఆనంద్ దేవాకొండ, వైష్ణవి కాంబోకు ప్రశంసలతో పాటు అవార్డ్స్ […]
ధనుష్ అటు హీరోగా, నిర్మాతగా, డైరెక్టర్ గా సూపర్ సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను సాగిస్తుస్తున్నాడు. గతేడాది ధనుష్ దర్శకత్వంలో వచ్చిన ‘రాయాన్’ సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా ధనుష్ కు కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందించింది. అదే జోష్ లో మరో రెండు సినిమాలను ప్రకటించాడు ధనుష్. అందులో ఒకటి ‘NEEK’ ఈ సినిమాకు డైరెక్టర్ గా కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ధనుష్ డైరెక్ట్ చేస్తున్న మరోసినిమా ‘ఇడ్లీ – […]
నూతన సంవత్సరం కానుకగా ఈ వారం అనేకే సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు, ఓటీటీ విడుదలకు రెడీగా ఉన్నాయి. ఆస్కార్ నామినేట్ లిస్ట్ లో చోటు సంపాదించుకున్న ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ సినిమా ఈ వారమే స్ట్రీమింగ్ కు రానుంది. మరి ఏ ఏ సినిమాలు ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో ఓ సారి చూద్దాం రండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ : అవిసీ: ఐయామ్ టిమ్ – డిసెంబర్ 31 డోంట్ డై […]
రష్మిక మందన్న ప్రస్తుతం పుష్ప -2 సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. అలాగే బాలీవుడ్ లో చేతి నిండా సినిమాలతో తీరిక లేకుండా ఉంది. అయితే రష్మిక పెళ్లి, ప్రేమ వ్యవహారం గత కొంత కాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తుంది. టాలీవుడ్ స్టార్ హీరో, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, రష్మిక పీకల్లోతు ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి పీటలెక్కబోతోందని కూడా వినిపించాయి. హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి విజయ్ దేవరకొండ ఇంట్లో ఉండడం, వారితో […]
బాలీవుడ్‌ను శాసించిన ఖాన్ హీరోల ప్రభ తగ్గింది. ఈ ఏడాది ఒక్కరూ కనిపించలేదు. వరుస ఫ్లాపులతో గ్యాప్‌లో పడిపోయారు. సల్మాన్, షారుక్, అమిర్ లు సినిమాలు చేయడం తగ్గించేశారు. సల్మాన్, అమిర్ హిట్లు లేక వెనకబడ్డారు. ఇక షారుక్ ఒక హిట్టు ఒక ప్లాప్ అన్నట్టు సాగుతున్నాడు. ఖాన్ త్రయం డైరీ ఒకసారి పరిశీలిస్తే. సల్మాన్ ఖాన్ : రేస్ 3తర్వాత హిట్ లేని సల్లూభాయ్ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కలేక ఇబ్బందులుపడుతున్నాడు. 100 కోట్లు కలెక్ట్ చేయలేని […]