టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ SSRMB. రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించనున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా రానుంది రాజమౌళి సినిమా. మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాపై ఇప్పటి వరకు అధికారకంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు . […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా ‘అన్ స్టాపబుల్ సీజన్ 4’ షోలో సందడి చేసారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించి షూటింగ్ కూడా మంగళవారం ఫినిష్ చేసారు. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రామ్ చరణ్ తో పాటు యంగ్ హీరో శర్వానంద్ కూడా ఈ షోలో పాల్గొన్నాడు. సరదా సన్నివేశాలతో, ఆటలతో ఈ ఎపిసోడ్ చాలా హుషారుగా సాగిందని ఆహా యూనిట్ వర్గాల టాక్. Also Read […]
నూతన సంవత్సరం కానుకగా ప్రపంచమంతా సంబరాలు అంబరాన్నంటాయి. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జీవితంలో సాధించబోయే వాటిపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదే కోవలో ఒకప్పటి సెన్సషన్ డైరెక్టర్. ఇప్పటి వివాదాస్పద దర్శకులు రామ్ గోపాల్ వర్మ న్యూ ఇయర్ కానుకగా షాకింగ్ డెసిషన్స్ తీసుకున్నాడు. అవి ఏంటో కూడా తెలియజేస్తూ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసాడు రామ్ గోపాల్ వర్మ. మరి అవి ఏంటో ఓ సారి చదివేద్దాం […]
ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో యువ దర్శకుడు మహేష్ బాబు పి ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మాతలు. హీరోగా రామ్ 22వ చిత్రమిది. ఇందులో రామ్ జంటగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సాగర్ పాత్రలో రామ్ పోతినేని నటిస్తున్నారు. ఆయన క్యారెక్టర్ లుక్ కొన్ని రోజులు క్రితం విడుదల చేశారు. అలాగే, […]
అన్‌స్టాపబుల్ సీజన్ 4 సూపర్ సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. ఇప్పటికి ఈ స్టేజ్ పై తెలుగు, తమిళ్, మలయాళం తో పాటు బాలీవుడ్ తారలు కూడా సందరడి చేసారు. ఇక లేటెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్ స్టాపబుల్ టాక్ షో కు అతిదిగా హాజరయ్యాడు. చరణ్ తో పాటు మరో యంగ్ హీరో శర్వానంద్ కూడా స్టేజ్ పై సందడి చేసాడు. ఈ ఇద్దరి హీరోలతో పాటు టాలీవుడ్ బడా […]
మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. మరో రెండు వారాల్లో మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ థియేటర్లోకి రాబోతోంది. జనవరి 10న మెగా ఫ్యాన్స్‌కు అసలు సిసలైన సంక్రాంతి స్టార్ట్ కానుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు గేమ్ ఛేంజర్ నుంచి జరగండి, రా మచ్చా, నానా హైరానా, డోప్ సాంగ్స్ రిలీజ్ అవగా.. చార్ట్ బస్టర్స్ […]
ప్రస్తుత పరిస్థితుల్లో ట్రైలర్‌ను చూసే సినిమా పై ఓ అంచనాకు వచ్చేస్తున్నారు ఆడియెన్స్. ట్రైలర్ ఏ మాత్రం బాగున్నా సరే మొదటి రోజు భారీగా టికెట్లు తెగినట్టే. ఇక పవర్ ప్యాక్డ్ ట్రైలర్ వచ్చిందంటే స్టార్ హీరోల సినిమాలకు మినిమమ్ వంద కోట్ల ఓపెనింగ్స్ వచ్చినట్టే. నిర్మాత దిల్ రాజు కూడా ఇదే చెప్పుకొచ్చాడు. ఈరోజు ట్రైలరే సినిమా రేంజ్‌ను డిసైడ్ చేస్తుందని అన్నారు. అందుకే ఓ రేంజ్లో గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నామని విజయవాడలో […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికలకు మూడు సైన్ చేసిన సినిమాల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా ఒకటి. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్, పవర్ స్టార్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అప్పట్లో రిలీజ్ చేసిన గ్లింప్స్ పవన్ ఫ్యాన్స్‌కు సూపర్ హై ఇచ్చాయి. ఖచ్చితంగా హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’కు మించి ఎంటర్టైన్ చేస్తాడనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. Also […]
తమిళ స్టార్ హీరోలలో అజిత్ ఒకరు. ఆయన సినిమా రిలీజ్ అంటే తమిళనాడులో జరిగే హంగామా అంతా ఇంతా కాదు. ప్రస్తుతం మాగిజ్ తిరుమేని దర్శకత్వంలో ‘విదాముయార్చి’ అనే సినిమాలో నటిస్తున్నాడు అజిత్ కుమార్. భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా అర్జున్, రెజీనా తదితరులు కీలక పాత్రలు కనిపించనున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర టీజర్‌కు విశేష స్పందన లభించింది. Also Read […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలలో హరిహర వీరమల్లు ఒకటి. దాదాపు సగభాగం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా మిగిలిన పోర్షన్ కు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై పీరియాడిక్ సినిమాగా తెరెక్కుతుంది. ఎన్నికల కారణంగా గ్యాప్ ఇచ్చిన పవర్ స్టార్ ఈ సినిమా షూటింలో పవర్ స్టార్ ఇటీవల పాల్గొన్నారు. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. గతకొన్ని రోజులు నుంచి ఈ సినిమా […]