గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణనటిస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్’. బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా వస్తున్నా ఈ సినిమాకు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై హై అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర ప్రొడక్షన్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. శ్రద్ద శ్రీనాధ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తుండగా, చాందిని చౌదరి, […]
స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా విజయపాల్ రెడ్డి అడిదల నిర్మిస్తున్న ‘బార్బరిక్’ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు. వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను,సత్యం రాజేష్, క్రాంతి కిరణ్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఇక తాజాగా ఈ చిత్ర టీజర్‌ను శుక్రవారం నాడు రిలీజ్ చేశారు. ‘స్వీయ నాశనానికి మూడు ద్వారాలున్నాయి. ఇది నువ్వో నేనో చేసే పని […]
ఈ దీపావళికి “క” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం తన కొత్త సినిమా ‘దిల్ రూబా’ ని ప్రకటించాడు కిరణ్ అబ్బవరం కెరీర్ లో 10వ సినిమాగా రానున్న ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తన నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నూతన దర్శకుడు విశ్వ కరుణ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. కిరణ్ […]
హీరో విశాల్ అటు తమిళ్ ప్రేక్షకులకు, ఇటు టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. పందెం కోడి సినిమాతో కేరిర్ బెస్ట్ హిట్ అందుకున్న సెల్యూట్, పూజా పొగరు సినిమాలతో విశాల్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. గతేడాది మార్క్ ఆంటోనీతో కెరీర్ లో తొలిసారి వందకోట్ల మార్క్ ను అందుకున్నాడు. కాగా విశాల్ నటించిన ఓ సినిమా గత 12 ఏళ్లుగా రిలీజ్ కు నోచుకోలేదు. Also […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట లో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయంలో డిసెంబరు 13న చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించారు. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించగా […]
2024లో కన్నడ ఇండస్ట్రీలో ఓ ఇద్దరు స్టార్ హీరోలు యాక్టర్లుగానే కాకుండా ఫిల్మ్ మేకర్లుగా కూడా ఫ్రూవ్ చేసుకున్నారు. హయ్యెస్ట్ కలెక్షన్స్ వసూళ్లు చేసిన చిత్రాల్లో తమ సినిమాలను నిలిపారు ఈ టూ టాలెంటెడ్ యాక్టర్స్. 2024లో వంద కోట్ల కలెక్షన్స్ వసూలు చేసే సినిమా ఒక్కటంటే ఒక్కటి రాలేదు శాండిల్ వుడ్ నుండి. కానీ స్టార్ హీరోస్ హిట్స్ అందుకోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఉపేంద్ర, కిచ్చా సుదీప్, దునియా విజయ్, శివరాజ్ కుమార్ లాంటి […]
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫ్యాన్స్ ముద్దుగా కాస్ట్లీ స్టార్ అని పిలుచుకుంటారు. టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తూనే అల్లుడు శ్రీను సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసాడు బెల్లంబాబు. తొలి సినిమాకే సమంతతో రొమాన్స్ చేసాడు, బోనస్ గా తమన్నాతో కలిసి చిందులు వేసాడు శ్రీను. వరుసగా సినిమాలు చేస్తున్నబెల్లంఅన్న గతేడాది బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టాడు. కాగా నేడు బాబు పుట్టిన రోజు సందర్భంగా రాబౌయే సినిమాలు నుండి స్పెషల్ అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్. భైరవం : […]
2024లో చిన్న సినిమాలతో మెరుపులు మెరిపించిన ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది మలయాళ చిత్ర పరిశ్రమే. ఇయర్ స్టాటింగ్ నుండి ఎండింగ్ వరకు నాన్ స్టాపబుల్‌గా ఎంటర్ టైన్ చేసింది. ఇప్పటి వరకు సౌత్ కు మాత్రమే పరిమితమైన మలయాళ మ్యాడ్ నెస్ ఇప్పుడు నార్త్ బెల్ట్ కు పాకింది. హిందీ ఇండస్ట్రీని ఓ మూవీ దడదడలాడిస్తుంది. మాలీవుడ్ రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ ‘మార్కో’ మలయాళ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ బెల్ట్‌లో కూడా దూసుకెళుతుంది. గత ఏడాది […]
ఒక సినిమా అనౌన్స్మెంట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూడడం బహుశా ఇదే మొదటిసారేమో. ఒక్క తెలుగు ఆడియెన్స్ మాత్రమే కాదు యావత్ ప్రపంచం మొత్తం మహేష్ బాబు, రాజమౌళి ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తోంది. కానీ ఎలాంటి హడావిడి లేకుండానే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కానిచ్చేశాడు జక్కన్న. మామూలుగా అయితే రాజమౌళి సినిమా ఓపెనింగ్ రోజు ప్రెస్ మీట్ ఉంటుంది. కానీ ఈసారి అలాంటిదేమి లేదు. సడెన్‌గా సైలెంట్‌గా రాజమౌళి ముహూర్తం పెట్టేశాడు. […]
గ్రాండియర్ ఫిలిం మేకింగ్ కు మారుపేరైన కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా మలయాళంలో ఓ హ్యూజ్ మూవీని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి “ఆవేశం” ఫేమ్ డైరెక్టర్ జితూ మాధవన్ అందించిన స్క్రిప్ట్ అందిస్తుండగా, “మంజుమ్మెల్ బాయ్స్” చిత్ర దర్శకుడు చిదంబరం దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా నిర్మాత వెంకట్ కె నారాయణ మాట్లాడుతూ – భాషలకు అతీతంగా ప్రేక్షకులకు గొప్ప […]