DaakuMaharaaj : బాలయ్యలో నాకు అది కనిపించలేదు : శ్రద్ధా శ్రీనాథ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనతి కాలంలోనే మంచి మంచి కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న నటి శ్రద్ధా శ్రీనాథ్ . ప్రస్తుతం ఈ అమ్మడు నందమూరి బాలకృష్ణ తో ‘డాకు మహారాజ్’ మూవీలో కథానాయకగా నటిస్తోంది. తెలుగు అభిమానులంతా భారీ అంచనాలతో ఎదురుచూస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక విడుదల సమయం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ కూడా జోరుగా చేస్తున్నారు చిత్ర బృందం.
Also Read : Daaku Maharaaj : నేడే డాకు మహారాజ్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్..
Also Read
ఇందులో భాగంగా మీడియాతో ముచ్చటించిన హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్, సినిమాకి సంబంధించిన, బాలయ్య గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. నటి మాట్లాడుతూ ‘ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు అవుతున్నప్పటికి కూడా తానొక బిగ్ స్టార్ ని అనే అహం బాలయ్యలో కొంచెం కూడా నాకు కనిపించలేదు. సెట్స్ లో చిన్న,పెద్ద తేడా లేకుండా అందరితో చాలా సరదాగా ఉంటాడు. దర్శకుడికి ఎంతో గౌరవం ఇస్తారు. సినిమా కోసం ఏం చెప్తే అది అలసట అనకోకుండా చేయడానికి ఎప్పుడూ రెడిగా ఉంటారు. ఇలాంటి వ్యక్తిని నాలైఫ్ లో చూడలేదు. ఇక మూవీ గురించి చెప్పాలి అంటే ఇప్పటివరకు నేను విభిన్నమైన సినిమాలు చేశాను. కానీ ‘డాకు మహారాజ్’ మాత్రం ఒక పూర్తి ప్యాకేజ్ అని చెప్పాలి. కామెడీ, యాక్షన్, ఎమోషన్ అన్నీ ఉంటాయి. ఇలాంటి సినిమా నేను ఇప్పటి వరకు చేయలేదు. ఈ చిత్రం ద్యారా బాలకృష్ణ అభిమానులకు, ప్రేక్షకులకు నా ప్రతిభను చూపించుకునే అవకాశం దక్కింది’ అంటూ చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!