సంక్రాంతి పండగ అంటేనే సినిమాల సందడి ఓ రేంజ్లో ఉంటుంది. థియేటర్లో మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అయితే.. సంక్రాంతి శుభసూచికంగా కొత్త సినిమాలు అప్డేట్స్ వరుసపెట్టి వస్తుంటాయి. బడా హీరోల ఫ్యాన్స్ అంతా సంక్రాంతి అప్డేట్స్ కోసం ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న […]
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘గేమ్ ఛేంజర్’ బాక్సాఫీస్ దగ్గర కుమ్మేసింది. ఫస్డ్ డే ఊహించని వసూళ్లు సాధించింది. వరల్డ్ వైడ్‌గా ఏకంగా రూ. 186 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టుగా మేకర్స్ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ డే పోస్టర్స్ పరంగా చూస్తే గేమ్ ఛేంజర్ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర హెయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన సినిమాల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. ఇప్పటి […]
కంటి గీటుతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టి.. ఓవర్ నైట్ స్టారైన మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ఎక్కడ, ప్రెజెంట్ ఏ ప్రాజెక్టులు చేస్తుంది, అసలు సినిమాలు చేస్తుందా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంది. ఒరు ఆదార్ లవ్‌లో కన్ను గీటి మతిపొగొట్టిన మాలీవుడ్ సోయగం ప్రియా ప్రకాష్ వారియర్ ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా ఛేంజయ్యింది. సపోర్టింగ్ క్యారెక్టర్ కాస్తా మెయిన్ లీడ్‌గా ఛేంజ్ అయ్యింది. Also Read : Ajith Kumar : […]
కోలివుడ్ స్టార్ హీరో అజిత్ కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. ప్రజెంట్ ఆయన ‘విదా ముయార్చి’ అనే సినిమాలో నటిస్తున్నాడు. మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించింది. లైకా ప్రోడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించారు. దీంతో పాటుగా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. […]
‘ఛలో’ మూవీ తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక మందన్న తన అద్భుతమైన నటనతో మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ తో టాలీవుడ్ లో వరుస ఆఫర్లు దక్కించుకుంది రష్మిక. ఆ తర్వాత ‘గీత గోవిందం’ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇందులో విజయ్ దేవరకొండకు జోడీగా నటించింది. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ఆడియన్స్ ఎంతగానో ఫిదా అయిపోయారు. Also Read : Bollywood : […]
సంక్రాంతి బరిలో ఉన్న చిత్రాలలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఒకటి. వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి కాంబినేషన్ తో తెరకెక్కిన ఈ మూవీ జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు , శిరీష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ […]
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ లర్ ఎవరైనా ఉన్నారు అంటే అది మన డార్లింగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ఫార్టీ ప్లస్ లో ఉన్న డార్లింగ్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు అని అటు ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ కూడా ఎదురు చూస్తుంది. ఓ రెండేళ్ల క్రితం భీమవరానికి చెందిన రాజుల అమ్మాయిని చేసుకుంటాడని మాటలు వినిపించాయి. కానీ ఎందుకనో అది కేవలం గాసిప్ లానే మిగిలింది. ఉప్పలపాటి ప్రభాస్ నుండి గ్లోబల్ రెబల్ […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ అంటేనే ఫైర్ బ్రాండ్. నటిగా, డైరెక్టర్ గా, నిర్మాతగా తన కంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే ముక్కుసూటిగా మాట్లాడటం ఆమె నైజం. తనకు తప్పు అనిపిస్తే ఎంత పెద్ద వారినైన ఎదిరించి మాట్లాడుతుంది. అందుకనే ఆమెని బాలీవుడ్లో ఫైర్‌బ్రాండ్ కంగనా అని కూడా పిలుస్తారు. అయితే తాజాగా ఓ ఇంటర్వూలో పాల్గోన్న కంగనా డైరెక్టర్ లపై పలు వ్యాఖ్యలు చేసింది. Also Read […]
హీరోయిన్ నిత్య మీనన్ గురించి పరిచయం అక్కర్లేదు. మంచి మంచి పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది నిత్యా మీనన్. టాలీవుడ్ లోను దాదాపు స్టార్ హీరోలందరితో జతకట్టి మంచి ఫేమ్ ఏర్పరుచుకుంది నిత్య. కానీ చాలా కాలంగా టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉన్న నిత్యా తమిళ్ లో మాత్రం వరుస సినిమాలలో నటిస్తోంది. 2022 లో తమిళ్ లో ధనుష్ తో నటించిన ‘తిరు’ సినిమాకు గాను జాతీయ అవార్డు కూడా వరించింది. ఇక […]