SS. Rajamouli : SSMB29.. నేడే పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శక దిగ్గజం రాజమౌళి డైరెక్షన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ బ్యూటీ ప్రియింక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. SSMB29 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేందుకు #GlobeTrotter పేరోతో ఈ నెల 15న హైదరాబాద్ లోని రామోజీఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో సినిమా టైటిల్ తో పాటు వీడియో గ్లిమ్స్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.
Also Read : SK : శివకార్తికేయన్, శ్రీలీల, సుధాకొంగర, జయం రవికి పెను సవాల్ గా మారిన ‘పరాశక్తి’
Also Read
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
- BRICS: బ్రిక్స్‌లో కీలక పరిణామం.. యుద్ధం వేళ, ఇరాన్-యూఏఈ చర్చలు..
- Su-57E Stealth Fighter: భారత్‌కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్‌కు చెక్..
ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబందించి కీలక అప్డేట్ ఇచ్చాడు దర్శక ధీరుడు రాజమౌళి. అయన ఎక్స్ ఖాతాలో ‘ మహేశ్, పృథ్వీరాజ్, ప్రియాంక చోప్రాలపై భారీ సెట్స్ మధ్యలో క్లైమాక్స్ షూట్ జరుగుతోంది. అదే సమయంలో, #GlobeTrotter ఈవెంట్ కు గ్రాండ్ గా నిర్వహించేందుకు చాలా సన్నాహాలు జరుగుతున్నాయి, ఎందుకంటే మేము ఇంతకు ముందు చేసిన దానికంటే ఇప్ప్పుడు చేయబోయే ఈవెంట్ ను భారీ ఎత్తున చేసేందుకు ప్రయత్నిస్తున్నాము.నవంబర్ 15న మీరు ఊహించిన దానికి మించి ఉంటుంది. మీరు అప్పటివరకు ఆగలేరు అని తెలుసు అందుకే మీ అందరి కోసం మరో సర్‌ప్రైజ్ ఇవ్వాలని నిర్ణయించాను. అందుకే పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ ను ఈ రోజు రిలీజ్ చేయబోతున్నాను’ అని ట్వీట్ చేశారు రాజమౌళి. కాగా ఈ సినిమాకు ‘వారణాసి’ అనే ఫిక్స్ చేసారు మేకర్స్.
తాజావార్తలు
-
Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా? నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా
-
Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
-
PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
-
Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
-
Adilabad Airport: ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులో కీలక ముందడుగు.. పనులు ఇక మిషన్ మోడ్‌లో
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!