SK : శివకార్తికేయన్, శ్రీలీల, సుధాకొంగర, జయం రవికి పెను సవాల్ గా మారిన ‘పరాశక్తి’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరన్‌తో రూ. 300 కోట్లను కొల్లగొట్టి జోష్ మీదున్న శివకార్తీకేయన్ వద్దకు వచ్చిన ప్రాజెక్టే పరాశక్తి. ఆకాశమే నీ హద్దురాకు జాతీయ స్థాయి గుర్తింపు రావడంతో సూర్యతో తొలుత ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది సుధాకొంగర. సూర్య 43గా ఎనౌన్స్ మెంట్ రాగా హీరోకు దర్శకురాలికి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ రావడం వల్ల ఆగిపోయింది. తర్వాత ఇదే కథను శివకు చెప్పి ఓకే చేయించుకుంది లేడీ డైరెక్టర్. లాస్ట్ ఇయర్ పట్టాలెక్కిన పరాశక్తి శివకార్తీకేయన్ కెరీర్లో కీలకమైన ఫిల్మ్. ఇది ఆయన 25వ చిత్రంగా రాబోతుంది.
Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే
Also Read
- Ind Vs NZ: కివీస్ గడ్డపై టీమిండియా దండయాత్ర.. భారత్ అద్భుత విజయం.. 3-0తో సిరీస్ కైవసం..
- Ind Vs NZ: సెంచరీతో కదం తొక్కిన కాటేరమ్మ కొడుకు.. పలు ప్రపంచ రికార్డులు బద్దలు..
- Donald Trump: ట్రంప్‌పై అత్యాచార ఆరోపణలు.. మాజీ మిస్ స్విట్జర్లాండ్ సంచలన వ్యాఖ్యలు!
- DA Hike: ఉద్యోగులు, పెన్షన్‌దారులకు శుభవార్త.. రేపే డీఏ పెంపు..?
అమరన్ తో ఊహించిన హిట్టు కొట్టిన శివ కార్తికేయన్ కు మదరాసి ఝలక్ ఇచ్చింది. మురుగదాస్ డైరెక్ట్ చేసిన ఆ సినిమా ప్లాప్ గా నిలిచింది. ఇప్పుడు పరాశక్తితో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాల్సిన తరుణం. అలాగే ఆకాశమే నీ హద్దురాను హిందీలో సర్ఫిరాగా రీమేక్ చేసి చేతులు కాల్చుకున్న సుధాకొంగర ఖాతాలో అర్జెంటుగా హిట్ పడాల్సిన తరుణం. సూర్య ఈ ప్రాజెక్ట్ నుండి ఎందుకు తప్పుకున్నాన అని ఫీలయ్యేలా చేయాల్సిన సిచ్యుయేషన్ ఆమెది. 2026 సంక్రాంతికి రిలీజౌతున్న పరాశక్తి హిట్ కొట్టడం ఈ ముగ్గురికే కాదు. మరికొందరికి అత్యవసరం. పరాశక్తితో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ సోయగం శ్రీలీల ప్లాపుల పరంపరకు అడ్డుకట్ట పడాల్సిన సిచ్యుయేషన్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కు కూడా మైల్ స్టోన్ మూవీ. సంగీత దర్శకుడిగా పరాశక్తి ఆయనకు 100వ చిత్రం. ఇక జయం రవి నెగిటివ్ షేడ్ లో నిరూపించుకోవాల్సిన పరిస్థితి. ఇలా మెయిన్ కాస్ట్ అండ్ క్రూకు పెను సవాళ్లే ఉన్నాయి. నెక్ట్స్ సంక్రాంతికి టఫ్ కాంపీటీషన్ ఉన్నప్పటికీ బరిలోకి దిగుతున్న ఈ సినిమా వీళ్ల హోప్స్ నిలబెడుతుందో లేదో లెస్ట్ వెయిట్..
తాజావార్తలు
-
Ind Vs NZ: కివీస్ గడ్డపై టీమిండియా దండయాత్ర.. భారత్ అద్భుత విజయం.. 3-0తో సిరీస్ కైవసం..
-
Chiranjeevi MEGAVerse : నెట్‌ఫ్లిక్స్‌లో చిరు సెన్సేషన్ ‘మెగావర్స్’.. తొలి ఎపిసోడ్‌లోనే ఆ ముగ్గురు!
-
Ind Vs NZ: సెంచరీతో కదం తొక్కిన కాటేరమ్మ కొడుకు.. పలు ప్రపంచ రికార్డులు బద్దలు..
-
Donald Trump: ట్రంప్‌పై అత్యాచార ఆరోపణలు.. మాజీ మిస్ స్విట్జర్లాండ్ సంచలన వ్యాఖ్యలు!
-
Vrushakarma : నాగవంశీ అవుట్.. దిల్ రాజు ఇన్..’వృషకర్మ’ వెనుక అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!