Thama Teaser : ఆయుష్మాన్ ‘థామా’ టీజర్.. రష్మిక రెచ్చిపోయిందిగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆయుష్మాన్ ఖురానా , రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం థామా. మాఢాక్ ఫిల్మ్స్ నిర్మాణంలో ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం లో వస్తున్న సినిమా, దినేష్ విజన్ హర్రర్ యూనివర్స్‌లో మొట్టమొదటి రొమాంటిక్ కామెడీగా అందరినీ ఆకర్షిస్తోంది. ఇప్పటికే అనౌన్స్‌మెంట్ వీడియో విడుదలై, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక కొద్ది సేపటి క్రితం ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసారు మేకర్స్.
Also Read
- Vinayaka Chavithi: వెండితెరపై విఘ్నేశ్వరుడి వైభవం.. ఈ సినిమాలు చూస్తే వినాయకుడి కథ కళ్లముందే కదలాడుతుంది!
- Tollywood : సినిమాలలో అవకాశాల పేరుతో మోసం చేశారంటూ డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు బాధితుల ధర్నా.
- Revenge Action Thriller: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ మలయాళ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్.. యాక్టింగ్ ఇరగదీసిన జోజు జార్జ్
- 'జైలర్ 2' సెన్సార్ రగడ. 'U/A' సర్టిఫికెట్ ఇస్తేనే సినిమా రిలీజ్ చేస్తానన్న రజనీకాంత్?
టీజర్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రష్మిక మందన్న గురించి. యాక్షన్ సన్నివేశాలలో రష్మిక అదరగొట్టింది. అలాగే రొమాంటిక్ సన్నివేశాలలో కూడా రష్మిక మెప్పించింది. టీజర్ స్టార్టింగ్ లో వచ్చే రష్మీక క్లోజ్ అప్ షార్ట్ అయితే టీజర్ కే హైలెట్. చివరలో లిప్ లాక్ తో టీజర్ కు గ్లామర్ పెంచింది. ఇక టీజర్ లో నవాజుద్దీన్ సిద్ధికి చివర్లలో తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు. దినేష్ విజన్, మాడ్డాక్ ఫిల్మ్స్ హర్రర్ యూనివర్స్ ఇప్పటికే బాలీవుడ్‌లో పెద్ద బ్రాండ్‌గా నిలిచింది. ఈ యూనివర్స్‌లో స్త్రీ, ముంజ్యా లాంటి సూపర్ హిట్స్, స్త్రీ 2 కి వచ్చిన సక్సెస్, అలాగే భేడియా డిజాస్టర్ అయినప్పటికీ ఇప్పుడు థామా పైన ఆడియన్స్‌లో క్యూసిటీ తగ్గలేదు చెప్పాలంటే పీక్‌లో ఉంది, ఇది హర్రర్ యూనివర్స్‌లో ఫస్ట్ రొమాంటిక్ కామెడీ. థామా తర్వాత, మాడ్డాక్ ఫిల్మ్స్ భారీ లైనప్ రెడీ చేసింది. ఈ లిస్ట్‌లో శక్తి శాలిని, భేడియా 2, చాముండా, స్త్రీ 3, అలాగే మహాముంజ్యా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులతో, మాఢాక్ ఫిల్మ్స్ హర్రర్ యూనివర్స్ బాలీవుడ్‌లో అతిపెద్ద కనెక్టెడ్ ఫ్రాంచైజ్‌గా రికార్డ్ సెట్ చేయబోతోందని ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.
తాజావార్తలు
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల కేసులు పెట్టడం దుర్మార్గం..
-
Pakistan vs England Test: అరంగేట్రంలోనే పాక్ యువ క్రికెటర్ విధ్వంసం.. 18 ఏళ్ల రికార్డు..!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!