నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబో వచ్చిన ‘సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలు ఎంతటి సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాలా. ఒకరకంగా చెప్పాలంటే అఖండ సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ కు ఉపిరిపోసింది అనే చెప్పాలి. అంతటి సంచనల కాంబోలో మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. హ్యాట్రిక్ సినిమాలను ఫినిష్ చేసిన ఈ మాస్ పవర్ఫుల్ కాంబో ‘అఖండ-2’ ని అధికారికంగా లాంచ్ చేసారు. Also Read : Sid Sriram : హైదరాబాద్‌లో సిధ్ శ్రీరామ్ మ్యూజికల్ కాన్సర్ట్.. […]
గీతాగోవిందం లోని ఇంకేం ఇంకేం కావాలే సాంగ్ తో ఒక్కసారిగా స్టార్ట్ సింగర్ మారాడు సిద్ శ్రీరామ్. అనంతరం ఎన్నో సూపర్ హిట్స్ సాంగ్స్ ను ఆలపించాడు. ఇదిలాఉండగా సిద్ శ్రీరామ్ హైదరాబాద్‌లో లైవ్ కాన్సర్ట్ నిర్వహించబోతోన్నాడు. ఫిబ్రవరి 15న ఈ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌ను మూవ్78 లైవ్ సంస్థ ప్లాన్ చేసింది. ఈ కాన్సర్ట్ విశేషాల్ని తెలియజేసేందుకు మూవ్ 78 లైవ్ సంస్థ సీఈవో నితిన్ కనకరాజ్, సింగర్ సిధ్ శ్రీరామ్ మీడియా ముందుకు వచ్చారు. […]
క్యూట్ గర్ల్ అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్తో గ్లామర్ షో కు డోర్లు తెరిచింది. అప్పటి వరకు పక్కింటి అమ్మాయిలా నటించిన అనుపమ ఇప్పుడు డీజీ తిళ్లులోపబ్ లో అందాలు ఆరబోస్తూ కిసిక్ లుక్కులో కనిపించిన ఈ మలయాళ కుట్టీని చూసి ఫ్యాన్స్ కూడా షాకయ్యారు. అనుపమ కెరీర్ గురించి మాట్లాడుకోవాలంటే టిల్లు స్క్వేర్ కు ముందు తర్వాత అని చెప్పొచ్చు. కళ్లతోనే హావభావాలు పలికించే ఈ మలయాళ కుట్టీ.. ఎక్కువగా హోమ్లీ లుక్కులోనే ఆకట్టుకుంది. Also Read […]
దేవర తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘వార్ 2’ షూటింగ్ ఆల్మోస్ట్ ముగింపు దశకు చెరకుంది. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ చేసే యుద్ధానికి బిగ్ స్క్రీన్స్ బ్లాస్ట్ అవుతాయని బీ టౌన్ లో వినిపిస్తోంది. తారక్ ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నాడు. దీంతో హృతిక్, ఎన్టీఆర్ మధ్య వచ్చే సీన్స్ పీక్స్‌లో ఉంటాయని బాలీవుడ్ వర్గాల టాక్. ఇక ఈ ఇద్దరి డ్యాన్స్ గురించి […]
సంక్రాంతి రేసులో నుండి అజిత్ విదాముయర్చి తప్పుకోవడంతో.. సడెన్‌గా ఊడిపడింది విశాల్ యాక్ట్ చేసిన మదగజరాజా. పుష్కరకాలం క్రితం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నప్పటికీ లీగల్ అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు సమస్యలన్నీ సాల్వ్ కావడంతో పొంగల్‌కు వచ్చి హిట్టు టాక్ మూటగట్టేసుకుంది. ఇలాగే షూటింగ్ కంప్లీట్ చేసుకుని థియేట్లరలోకి ఎంట్రీ ఇవ్వని కోలీవుడ్ సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిల్లో చాలా మందికి తెలిసిన క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ ధ్రువ నక్షత్రం. Also Read […]
డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ చిత్రం భారీ ఎత్తున రూపొందుతోంది. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 25, 2025న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఆ మధ్య విడుదలైన కన్నప్ప టీజర్ అందరినీ ఆకట్టుకుంది. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేసాడు నిర్మాత విష్ణు. ఇప్పటికే […]
సంగీతం మీద బోర్ కొట్టిందా లేక మ్యూజిక్కే ఏం కొడతాములే అనుకున్నాడో కన్నడ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య. జస్ట్ ఫర్ ఛేంజ్ అనుకుని మెగా ఫోన్‌పై మనసు పారేసుకున్నాడు. ఓ పవర్ఫుల్ కథను సిద్ధం చేసి శాండిల్ వుడ్ స్టార్ హీరోలతో ఓకే చేయించుకున్నాడు. ఫస్ట్ అటంప్ట్లోనే ముగ్గురు కన్నడ స్టార్ హీరోలైన శివ రాజ్ కుమార్, రియల్ స్టార్ ఉపేంద్ర, వర్సటైల్ యాక్టర్ రాజ్ బి శెట్టితో మల్టీస్టారర్ మూవీ 45ని పట్టాలెక్కించాడు. […]
యువ సామ్రాట్ నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న లవ్ అండ్ యాక్షన్ డ్రామా ‘తండేల్’ షూటింగ్ చివరి దశలో ఉంది. చందూ మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ మూవీలో రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన బుజ్జి తల్లి సాంగ్ సూపర్ హిట్ అయింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని డి మచ్చిలేశం గ్రామంలో జరిగిన నిజ జీవిత సంఘటనల నుండి […]
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ దర్శకత్వంలో తానే హీరోగా నటించిన సినిమా బరోజ్: గార్డియన్ ఆఫ్ ట్రెజర్. దాదాపు మూడేళ్ళుగా షూటింగ్ చేసుకున్న ఈ సినిమా గతేడాది డిసెంబరు 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. 3డిలో తెరకెక్కిన ఈ చిత్రంలో మోహన్‌లాల్ శతాబ్దాలుగా వాస్కోడిగామా దాచిన నిధిని కాపాడుతున్న బరోజ్ అనే జెనీ పాత్రలో కనిపించాడు. మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ తో పాటు హిందీ భాషలలో ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున రిలీజ్ […]