Anupama Parameswaran : యంగ్ హీరోలను రౌండప్ చేస్తోన్న మలయాళ బ్యూటీ
- మూడు ఇండస్ట్రీలను చుట్టేస్తోన్న అనుపమ పరమేశ్వరన్
- ధ్రువ్ విక్రమ్‌తో బిసోన్, ప్రదీప్ రంగనాథ్‌తో డ్రాగన్
- గ్లామర్ పెంచాక.. వరుస పెట్టిన ఆఫర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్యూట్ గర్ల్ అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్‌తో గ్లామర్ షో కు డోర్లు తెరిచింది. అప్పటి వరకు పక్కింటి అమ్మాయిలా నటించిన అనుపమ ఇప్పుడు డీజీ తిళ్లులోపబ్ లో అందాలు ఆరబోస్తూ కిసిక్ లుక్కులో కనిపించిన ఈ మలయాళ కుట్టీని చూసి ఫ్యాన్స్ కూడా షాకయ్యారు. అనుపమ కెరీర్ గురించి మాట్లాడుకోవాలంటే టిల్లు స్క్వేర్ కు ముందు తర్వాత అని చెప్పొచ్చు. కళ్లతోనే హావభావాలు పలికించే ఈ మలయాళ కుట్టీ.. ఎక్కువగా హోమ్లీ లుక్కులోనే ఆకట్టుకుంది.
Also Read : Jr. NTR : వార్ -2 యంగ్ టైగర్ ఫస్ట్ లుక్, టీజర్ లోడింగ్.?
Also Read
- Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన 'హాయ్'!
- TV Nandi Awards: తిరుపతి వేదికగా 'నంది' అవార్డుల వేడుక.. పరభాషా నటులపై ఆంక్షలు?
- Mamitha Baiju : మమితా బైజు కోరిక తీరేదెన్నడు?
కానీ స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకోవడంలో ఫెయిలయ్యిలంది. గ్లామర్ షోకు నో చెప్పడంతో స్టార్ హీరోలు కూడా దూరం పెట్టేశారు. దీంతో స్టైల్ మార్చింది. టిల్లు స్క్వేర్ తో గ్లామర్ డోర్స్ ఓపెన్ చేసింది. టిల్లు స్క్వేర్ హిట్టు ఆమె కెరీర్ ఫుల్ స్వింగులోకి వచ్చింది. గ్లామర్ డోస్ పెంచినందుకు వరుస పెట్టి ఆఫర్లను కొల్లగొడుతుంది. ప్రెజెంట్ అమ్మడి చేతిలో ఆరు ప్రాజెక్టులు ఉన్నాయి. మూడు ఇండస్ట్రీలను చుట్టేస్తుంది ఈ కేరళ కుట్టీ. మలయాళంలో రెండు, తమిళంలో మూడు, తెలుగులో ఓ ప్రాజెక్టులో వర్క్ చేస్తోంది అనుపమ.యంగ్ హీరోలతో పాటు లేడీ ఓరియెంట్ చిత్రాలను లైన్లో పెడుతుంది. తెలుగులో పరదాతో పాటు, తమిళంలో లాక్ డౌన్ లాంటి ఉమెన్ సెంట్రిక్ మూవీస్ చేస్తోంది. పరదాకు యంగ్ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. యంగ్ హీరోలు ధ్రువ్ విక్రమ్‌తో బిసోన్, ప్రదీప్ రంగనాథ్ తో డ్రాగన్ తో పాటు జీఎస్కే ట్రూత్ షాల్ అల్వేస్ ప్రీవేల్, పెట్ డిటెక్టివ్ లాంటి సినిమాలు చేస్తుంది. ఈ ఆఫర్ల జోరు చూసి టైర్ వన్ హీరోలు ఆమెకు ఛాన్సులిస్తారేమో చూడాలి…
తాజావార్తలు
-
Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
-
Shabari Floods: ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన శబరి.!
-
Ganesh Immersion: హైదరాబాద్‌లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర.. ట్యాంక్‌బండ్ వైపు పోటెత్తిన గణనాథులు
-
Congo Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు సీనియర్ సైనిక అధికారులతో సహా 14 మంది మృతి
-
CBSE Gets New Chairman: CBSEకి కొత్త ఛైర్మన్.. ఎవరీ మందీప్ భండారీ?.. పూర్తి వివరాలు ఇవే
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!