Mohan Lal : ఓటీటీ స్ట్రీమింగ్ కు వస్తున్న మోహన్ లాల్ బిగ్గెస్ట్ డిజాస్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ దర్శకత్వంలో తానే హీరోగా నటించిన సినిమా బరోజ్: గార్డియన్ ఆఫ్ ట్రెజర్. దాదాపు మూడేళ్ళుగా షూటింగ్ చేసుకున్న ఈ సినిమా గతేడాది డిసెంబరు 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. 3డిలో తెరకెక్కిన ఈ చిత్రంలో మోహన్‌లాల్ శతాబ్దాలుగా వాస్కోడిగామా దాచిన నిధిని కాపాడుతున్న బరోజ్ అనే జెనీ పాత్రలో కనిపించాడు. మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ తో పాటు హిందీ భాషలలో ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈ సినిమా తోలి ఆట నుండే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.
Also Read : Anil RaviPudi : అనిల్ రావిపూడి – మెగాస్టార్ ఈ ఏడాది లేనట్టే..?
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
అయితే ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది. విడుదలకు ముందే ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్ స్టార్ భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. మోహన్ లాల్ తోలి డైరెక్షనల్ డెబ్యూట్ కావడంతో హిట్ అవుతుందని భావించిన హాట్ స్టార్ కు చేదు అనుభవం ఎదురైంది. దీంతో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అయింది. ఈ నేపథ్యంలో ఈ నెల 24న హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు తీసుకువస్తుంది. ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోని పెరుంబవూరు అత్యంత భారీ బడ్జెట్ పై నిర్మించిన ఈ చిత్రంలో మోహన్‌లాల్ లీడ్ రోల్స్ లో నటించగా మాయ, సీజర్ లోరెంటే రాటన్, కల్లిర్రోయ్ టిజియాఫెటా, తుహిన్ మీనన్ మరియు గురు సోమసుందరం ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాను తెలుగులోను డిజాస్టర్ గా నిలిచింది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు