Molly Wood : ఏడాదిగా ఆ హీరోతో దోబుచూలాడుతోన్న హిట్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి సీనియర్లు.. సౌబిన్ షాహీర్, టొవినో థామస్, బసిల్ జోసెఫ్ లాంటి జూనియర్లు, పృథ్వీరాజ్ సుకుమారన్, జోజూ జార్జ్ సేమ్ ఏజ్ గ్రూప్ హీరోలు బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతుంటే ‘కుంచికో బోబన్’ మాత్రం సోలో హీరోగా హిట్టు కొట్టేందుకు ఈగర్లీ వెయిట్ చేస్తున్నాడు. ఏడాది కాలంగా అతడితో బ్లాక్ బస్టర్ హైడ్ అండ్సీసిక్ ఆడుతోంది. 2018 సినిమా తర్వాత సోలో హీరోగా వచ్చిన పద్మిణీ సక్సెస్ టాక్ తెచ్చుకుంది
Also Read : Anil Ravipudi: అనిల్ రావిపూడి బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఇదేనట!
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
పద్మినీ తర్వాత వచ్చిన చావీర్, గుర్ర్ బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో వచ్చిన బోగన్ విల్లా మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో డైలామాలో పడిన ఈ యాక్టర్ ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు. యాక్షన్ హీరో బిజు, ఉదాహరణం సుజాత, ఎలా వీజ పూంచిరతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన జిత్తు అష్రఫ్‌కు దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చాడు. జిత్తు డైరెక్షన్ లో కుంచికో బోబన్ హీరోగా ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ మూవీ తెరకెక్కుతోంది. యాక్షన్ త్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఆఫీసర్ ఆన్ డ్యూటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఫిబ్రవరి 20న థియేటర్లలో తీసుకు వస్తున్నారు మేకర్స్. ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తోంది ఈ ప్రాజెక్టుతో పాటు మరో మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. వీటిలో మహేష్ నారాయణన్ మల్లీ స్టారర్ మూవీలో బాగస్వామ్యం కాబోతున్నాడు. మమ్ముట్టి, మోహన్ లాల్, ఫహాద్ ఫజిల్ తో పాటు బోబన్ యాక్ట్ చేస్తున్నాడు. ఇన్ని సినిమాలు చేస్తున్న ప్రెజెంట్ హోప్స్ అన్నీ ఆఫీసర్ ఆన్ డ్యూటీపైనే. మరీ అసిస్టెంట్ డైరెక్టర్ జిత్తు డైరెక్టర్ గా బోబన్ కు బ్లాక్ బస్టర్ హిట్టిస్తాడా చూడాలి.
తాజావార్తలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్‌లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
-
AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!