Wamiqa : ప్లాప్ హీరోయిన్ చేతిలో ఆరు సినిమాలు
- రీసెంట్లీ బేబీ జాన్‌తో పలకరించిన అమ్మడు
- ఐదు ఇండస్ట్రీలను మడతపెట్టేస్తోన్న పంజాబీ గుడియా
- టెన్స్ ఇయర్స్ తర్వాత టాలీవుడ్ లో సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ ప్లాప్ హీరోయిన్ రష్మికను తలదన్నే లైనప్ తో అదరగొడుతూ దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్ రీ ఎంట్రీకి రెడీ అవుతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు ఇండస్ట్రీలను మడతపెట్టేస్తున్న భామామణి సైడ్ రోల్స్ నుండి హీరోయిన్‌గా ఆ బ్యూటీ వామికా గబ్బీ. ప్రెజెంట్ వన్ ఆఫ్ ది బిజియెస్ట్ హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ను మించిపోయిన లైనప్స్ సెట్ చేసింది. లాస్ట్ ఇయర్ ఎండింగ్‌లో వచ్చిన బేబీ జాన్ బాక్సాఫీస్ బాంబ్ గా మారినప్పటికీ వామికా ఆఫర్లకు కొదవలేదు. స్టార్ బ్యూటీ, నేషనల్ క్రష్ రష్మికను మించిపోయేలా ఆఫర్లను దక్కించుకుంటూ ఐదు ఇండస్ట్రీలను చుట్టేస్తోంది.
Also Read : Pushpa 2 : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న పుష్ప -2..?
Also Read
జబ్ వి మెట్ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన పంజాబీ గుడియా పంజాబీతో పాటు హిందీ చిత్ర పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీని తెచ్చుకుంది. 2015లో వచ్చిన భలే మంచి రోజుతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అమ్మడు దాదాపు 10 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీకి సిద్ధమైంది. అడివి శేష్ హిట్ మూవీ గూఢచారి సీక్వెల్లో కన్ఫమ్ అయ్యింది. రీసెంట్లీ ఆమె ఎంట్రీని ఎనౌన్స్ చేశారు మేకర్స్. ప్రజెంట్ వామికా గబ్బీ చేతిలో ఆరు ప్రాజెక్టులున్నాయి. కిక్లీ పంజాబీ మూవీతో పాటు జీని, ఇరవాకలం తమిళ్ మూవీస్, తెలుగులో గూఢచారీ 2, దిల్ కా దర్వాజా ఖోల్ నా డార్లింగ్ బాలీవుడ్ ప్రొడక్ట్, మలయాళ మూవీ టికీ టాకాలో యాక్ట్ చేస్తుంది. ఇలా ఐదు ఇండస్ట్రీలను మడతపెట్టేస్తుంది బ్యూటీ. మరీ ఈ సారైనా టాలీవుడ్ లో హిట్ రీసౌండ్ వింటుందో రానున్న రోజుల్లో తెలుస్తుంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!