RGV : డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు జైలు శిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ముంబై అంథేరి మెజిస్ట్రేట్ కోర్టు షాక్ ఇచ్చింది. వివరాలోకెళితే 2018లో ముంబై లో దర్శకుడు ఆర్జీవీపై చెక్‌బౌన్స్ కేసు నమోదైంది. శ్రీ అనే కంపెనీకి చెందిన మహేష్ చంద్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెక్ బౌన్స్ విషయమై ఫిర్యాదు చేసాడు. అయితే గత ఏడేళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతూనే ఉంది. ఈ కేసులో కోర్టుకు పలుమార్లు రామ్ గోపాల్ వర్మకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ ఒక్కసారి కూడా ఆర్జీవీ కోర్టుకు హాజరు కాలేదు.
Also Read : Wamiqa : ప్లాప్ హీరోయిన్ చేతిలో ఆరు సినిమాలు
Also Read
దీంతో ఆగ్రహించిన నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టంలోని సెక్షన్ 138 కింద కేసు నమోదు చేసి డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు జైలు శిక్ష విధించింది. ఫిర్యాదుదారునికి RGV 3 నెలల్లో రూ. 3.72లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఒకవేళ ఆ డబ్బు ఇవ్వక పోతే మరో 3 నెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పు వెల్లడించింది. ఇటీవల సత్య రీరిలీజ్ సందర్భంగా ఆ సినిమా చేసి తాను మారిపోయాయని ఇక భాద్యత గా సినిమాలు చేస్తానని చెప్పిన వర్మ ‘సిండికేట్’ అనే సినిమాను కూడా ప్రకటించాడు. ఇప్పుడు ముంబై అంథేరి మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆర్జీవీకి బిగ్ షాక్ తగిలింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆర్జీవీని అరెస్ట్ చేస్తారెమోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
తాజావార్తలు
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!