SSRMB : ‘మహేశ్’ పాస్‌పోర్ట్ తిరిగి ఇచ్చేయనున్న రాజమౌళి.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫారిన్ వెకేషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షూటింగ్ గ్యాప్ అని కాదు ఏ మాత్రం సమయం దొరికిన సరే వెంటనే ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ఫ్లైట్ ఎక్కేస్తాడు మహేష్. కానీ ఇప్పుడు మాత్రం ఇలాంటివి కుదరదు మరో రెండు మూడేళ్ల వరకు రాజమౌళి దగ్గర లాక్ అయిపోయాడు మహేష్. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి హాలీవుడ్ రేంజ్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం మహేష్ బల్క్ డేట్స్ ఇచ్చేశాడు. అందుకే ఇక నుంచి ఎలాంటి ఫారిన్ ట్రిప్స్ లేవు, రాజమౌళి దగ్గర మహేష్ బందీ అయిపోయాడు. మహేశ్ పాస్‌పోర్ట్ కూడా లాక్కున్నాను అని సింహాన్ని బోనులో బంధించిన వీడియో ఒకటి రిలీజ్ చేశాడు జక్కన్న.
Also Read : RC 16 : రెహమాన్ ట్యూన్ కు.. రామ్ చరణ్ గొంతు తోడైతే.?
Also Read
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
- Indraja: నటి ఇంద్రజను చూసి ఏడ్చేసిన టాలీవుడ్ నిర్మాత
ఈ ఒక్క వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కానీ ఈ సినిమా షూటింగ్ మొదలైందా, లేదా అనేదే ఎటూ తేల్చుకోలేక పోతున్నారు అభిమానులు. ఇండస్ట్రీ వర్గాల్లో హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుగుతున్నట్టుగా టాక్ నడుస్తోంది. కానీ అది నిజం కాదని అక్కడ వర్క్ షాప్ మాత్రమే నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే రాజమౌళి రెగ్యూలర్ షూటింగ్ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాడట. ఫస్ట్ షెడ్యూల్ వచ్చేసి విదేశాల్లో ప్లాన్ చేసినట్టుగా సమాచారం. గతంలో కెన్యా అడవుల్లో లొకేషన్ రెక్కీ చేసిన జక్కన్న అక్కడే షూటింగ్ మొదలు పెట్టబోతున్నాడట. ఆఫ్రికా అడవుల బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కించబోతున్నాడు. అందుకే ముందుగా కెన్యా ఫారెస్ట్‌లో మేజర్ సీక్వెన్స్ షూట్ చేయనున్నాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్స్‌లో ఎక్కువ భాగం షూటింగ్ ఉంటుందట. అయితే కెన్యాలో షూటింగ్ అంటున్నారు కాబట్టి, అక్కడికి వెళ్లాలంటే ఇప్పుడు రాజమౌళి లాక్కున్న మహేష్ బాబు పాస్‌పోర్ట్‌ని తిరిగి ఇవ్వాల్సిందేనని నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!