Shahid Kapoor : కబీర్ సింగ్ కలెక్షన్లను ‘దేవా’ కొల్లగొడతాడా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది బాలీవుడ్ యాంటిసిపెటెడ్ చిత్రాల్లో ఒకటి దేవా. షాహీద్ కపూర్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో షాహీద్ పోలీసాఫీసర్ పాత్రలో పూజా హెగ్డే జర్నలిస్టుగా కనిపించబోతున్నారు. టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కబీర్ సింగ్ తో ఇచ్చిన కల్ట్ హీరో ఇమేజ్ ఇవ్వడంతో మరోసారి ఆ క్రేజ్ నిలబెట్టుకునేందుకు సౌత్ దర్శకుడికి అవకాశమిచ్చాడు. దేవాకు మలయాళ స్టార్ డైరెక్టర్ రోషన్ ఆండ్రూస్ వర్క్ చేస్తున్నాడు. ఫక్తు యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ మూవీపై ఆశలు పెట్టుకున్నాడు షాహీద్. కబీర్ సింగ్ ఛాయలు ఈ సినిమాలో లేవంటోన్న షాహీద్ ను 6 ఏళ్ల నుండి బిగ్ టార్గెట్ ఊరిస్తోంది. అదే కబీర్ సింగ్ కలెక్షన్స్ కొల్లగొట్టడం.
Also Read : AkankshaSharma : టాలీవుడ్ లో అడుగుపెట్టిన కన్నడ బ్యూటీ
Also Read
- Raveena Tandon : కూతురిని మించి జెట్ స్పీడ్లో సినిమాలు చేస్తున్న ఒకప్పటి గ్లామరస్ బ్యూటీ
- Dharman: ‘ధర్మన్’ రెండో షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టిన రజనీకాంత్.. 2027 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్!
- Wamika Gabbi : 'DC'తో తమిళ్లో మొదటి సూపర్ హిట్ అందుకున్న వామికా
- Scam 2010: రూ.24 వేల కోట్ల భారీ స్కామ్.. ఓటీటీలోకి మరో అవినీతి బాంబ్ తో వస్తున్న హన్సల్ మెహతా
లవర్ బాయ్ నుండి కల్ట్ హీరోగా మార్చేసింది కబీర్ సింగ్. అర్జున్ రెడ్డి రీమేక్ వర్షన్ రీలోడ్ చేసి నార్త్ ఆడియన్స్ కు టేస్ట్ ను మార్చేశాడు సందీప్ రెడ్డి వంగా. విమర్శలు వచ్చినప్పటికీ హీరోగా షాహీద్ కపూర్ కెరీర్లో హయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది. 2019లో వచ్చిన ఈ సినిమా రూ. 370 కోట్లను కొల్లగొట్టింది. పద్మావత్ తో రూ. 500 కోట్లు చూసిన ఆ క్రెడిట్ దీపికా ఖాతాలోకి వెళుతుంది. జెర్సీ ఫట్టైతే తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా రూ, 150 కోట్ల దగ్గర ఆగిపోయింది. ఇప్పుడు దేవా కబీర్ సింగ్ కలెక్షన్లను కొల్లగొట్టాల్సిన తరుణం. మరి ఈ రోజు విడుదలైన ‘దేవ’ సినిమాతో ఈ మలయాళ దర్శకుడు షాహీద్ కు కబీర్ సింగ్ అంతటి హిట్ ఇస్తాడో లేదో ఈ వారం ఆగితే తెలుస్తుంది.
తాజావార్తలు
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!
-
Ola, Uber, Rapido: ఓలా, ఉబర్, ర్యాపిడో యూజర్లకు గుడ్ న్యూస్.. ‘అడ్వాన్స్ టిప్’ విధానానికి కేంద్రం చెక్
-
CM Chandrababu: ఇది ప్రారంభం మాత్రమే.. దేశంలోనే నంబర్ వన్ రాజధానిగా అమరావతి..!
-
Raveena Tandon : కూతురిని మించి జెట్ స్పీడ్లో సినిమాలు చేస్తున్న ఒకప్పటి గ్లామరస్ బ్యూటీ
-
Dharman: ‘ధర్మన్’ రెండో షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టిన రజనీకాంత్.. 2027 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్!
ట్రెండింగ్
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!