Thandel : మొదటి సారి నీ దర్శనం అవుతుంది సామి : అక్కినేని శోభిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య లక్కీ ఛార్మ్ సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది. ఈ సినిమాతో నాగ చైతన్య సాలీడ్ హిట్ అందుకుని టైర్ 1 లిస్ట్ లో జాయిన్ అవుతాడని ఆశిస్తున్నారు.
Also Read : Masthan Sai : మస్తాన్ సాయి కేస్ లో ఎంట్రీ ఇచ్చిన నార్కోటిక్స్ పోలీసులు
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
తండేల్ రిలీజ్ సందర్భంగా నాగ చైతన్య సతీమణి శోభితా అక్కినేని పెట్టిన ఇన్‌స్టా స్టోరీసోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తండేల్ పోస్టర్ షేర్ చేసిన శోభితా తండేల్ సినిమా రిలీజ్‌పై సంతోషం వ్యక్తం చేస్తూ తాను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సినిమా మేకింగ్ టైమ్ లో నువ్వు ఎంత ఫోకస్ గా పని చేసావో చూసాను.ఈ సినిమా పట్ల పాజిటివ్‌గా ఉండటం నేను చూశాను. ఈ అద్భుతమైన ప్రేమకథని అందరితోపాటు థియేటర్లో చూసేందుకు నేను కూడా చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ‘ఫైనల్లీ గడ్డం షేవ్ చేస్తావు మొదటిసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ’’ అని పోస్ట్ చేసింది శోభిత. దీనిపై నాగ చైతన్య స్పందిస్తూ.. ‘‘థాంక్యూ బుజ్జితల్లి’’ పేర్కొంటూ పోస్ట్ చేసాడు. నాగ చైతన్య, శోభితల వివాహవేడుక సమయంలో కూడా చైతు ఫుల్ గడ్డంతోనే కనిపించాడు. మొత్తానికి తండేల్ ను ముగించి క్లీన్ షేవ్ లో దర్శనమిస్తున్నందుకు శోభిత దూళిపాళ్ల సంతోషం వ్యక్తం చేస్తూ చేసిన పోస్ట్ నెట్టింటహల్ చల్ చేస్తుంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?