థియేటర్లలో సంక్రాంతి సినిమాల సందడి ముగిసింది. నేడు అక్కినేని నాగ చైతన్య తండేల్ థియేటర్స్ లో రిలీజ్ అయింది. దాంతో పాటుగా అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.
అమెజాన్ ప్రైమ్ :
ది మెహతా బాయ్స్ (హిందీ) – ఫిబ్రవరి 7
గేమ్ ఛేంజర్ (తెలుగు) – ఫిబ్రవరి 7
నెట్‌ఫ్లిక్స్ :
అనూజా (హిందీ) – ఫిబ్రవరి 05
సెలబ్రిటీ బేర్ హంట్ (హాలీవుడ్) – ఫిబ్రవరి 5
ప్రిజన్ సెల్ 211 (హాలీవుడ్) – ఫిబ్రవరి 5
హాట్‌స్టార్ :
కోబలి (తెలుగు వెబ్‌సిరీస్) – ఫిబ్రవరి 4
సోనీలివ్ :
బడా నామ్ కరేంగే (హిందీ వెబ్‌సిరీస్)- ఫిబ్రవరి 7
జీ 5 :
మిసెస్ (హిందీ) – ఫిబ్రవరి 7
ది ఆర్ మర్డర్స్ (హాలీవుడ్ ) – ఫిబ్రవరి 6