Naga Chaitanya : సమంతతో డివోర్స్.. నాగ చైతన్య కీలక కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. నాగ చైతన్య కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ అని విమర్శకులు ప్రశంసిస్తున్నారు. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగ చైతన్య ఓ పాడ్ కాస్ట్ తో ముచ్చటించారు. ఈ సందర్భంగా సమంతతో విడాకుల పట్ల స్పందించాడు చైతన్య.
Also Read : RC 16 : రామ్ చరణ్ 16.. కథ, నేపథ్యం ఏంటో చేప్పేసిన డీవోపీ
Also Read
- Vijay-Trisha: త్రిష ప్లేస్‌లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
- Sharanya: 'లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి' ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
- Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? 'ధురంధర్' రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
- Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
నా లైఫ్ లో ఏదైతే జరిగిందో చాలా మంది లైఫ్ లో జరిగింది. నా ఒక్కడి లైఫ్ లోనే జరగలేదు. కానీ నన్నుక్రిమినల్ లాగా చూసారు. ఒక రిలేషన్ షిప్ ని బ్రేక్ చేయాలి అంటే నేను వేయి సార్లు ఆలోచిస్తాను. ఎందుకంటే దాని తర్వాత జరిగే పరిణామాలు నాకు బాగా తెలుసు. నేనూ కూడా ఓ బ్రోకెన్ ఫ్యామిలీ నుంచే వచ్చాను. ఆ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉంటదో నాకు తెలుసు. ఆ సంఘటన వలన నేను చాలా బాధపడ్డాను. నేను సమంత ఇద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయాం. ఎవరి దారిలో వాళ్ళు, ఎవరి జీవితాలు వాళ్లు లీడ్ చేస్తున్నాం. అది అనుకోకుండా ఒక పెద్ద టాపిక్ అయిపోయింది. కొందరికి అది ఒక గాసిప్ లా అయిపోయింది. ఇంకొందరికి అది ఎంటర్టైన్మెంట్ లా అయిపోయింది. ఆ సమయంలో నేను ఆ ఇష్ష్యు గురించి మాట్లాడితే ఇంకొన్ని ఆర్టికల్స్ రాస్తారు. ఇంకా వాటికి ఫుల్ స్టాప్ అనేది ఎక్కడ ఉంది. రాసేవాళ్లకి ఫుల్ స్టాప్ ఎక్కడ ఉంది. నా లైఫ్ గురించి ఆలోచించడం కాకుండా మీ లైఫ్ మీద ఇన్వెస్ట్ చేయండి’ అని అన్నాడు.
తాజావార్తలు
-
Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
-
XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
-
Vijay-Trisha: త్రిష ప్లేస్‌లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
-
UAPA: షహజాద్ భట్టి నెట్‌వర్క్‌పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
-
CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!