Thandel : తండేల్ డే 1.. దుల్లకొట్టేసిన నాగ చైతన్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ తండేల్. ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అందుకు తగ్గట్టే బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. సూపర్ హిట్ మౌత్ టాక్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టడంతో హౌజ్‌ఫుల్ బోర్డులు పడ్డాయి. బుక్‌మై షోలో 24 గంటల్లో సుమారు 2 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడయ్యాయి.
Also Read : Tribanadhari : త్రిబాణధారి బార్భరిక్ నుంచి సిద్ శ్రీరామ్ సాంగ్ రిలీజ్..
Also Read
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
దీంతో తండేల్ తొలిరోజు వసూళ్లు భారీగా నమోదు కావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అందుకు తగ్గట్టే ఫస్ట్ డే నాగ చైతన్య కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 21.27 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టుగా మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. అటు ఓవర్సీస్‌లో తండేల్ తాండవం చేస్తోంది. USAలో తండేల్ మొదటి రోజు 400K డాలర్స్ వాసులు చేసిందని అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేశారు. మొత్తంగా తండేల్ నాగ చైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో చైతూ, సాయి పల్లవి జోడీకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా నాగ చైతన్య నటనకు అటు ఫ్యాన్స్ ఇటు క్రిటిక్స్ నుండి ప్రశంసల వర్షం కురుస్తోంది. కొన్ని సీన్లలో సాయి పల్లవిని సైతం డామినేట్ చేసినట్టుగా చెబుతున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పించగా బన్నీ వాస్ నిర్మించారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!