టాలీవుడ్లో తమ అందచందాలతో స్టార్ హీరోయిన్లుగా మారిన ముద్దుగుమ్మలు ఇప్పుడు ఇదే ఇండస్ట్రీతో అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఒక్కరు ఇద్దరు కాదు సుమారు అరడజను మంది భామలదీ ఇదే ధోరణి. ఐరన్ లెగ్ ముద్ర నుండి గోల్డెన్ లెగ్స్గా మార్చిన తెలుగు ఇండస్ట్రీని వద్దనుకుంటున్నారు శృతిహాసన్, పూజా హెగ్డే. శృతి కనీసం ఏడాది క్రితం సలార్ తో పలకరిస్తే పొడుగు కాళ్ల సుందరి ఈ మూడేళ్ల నుండి హాయ్ చెప్పిన పాపాన పోలేదు. ఆఖరుగా ఎఫ్ 3లో స్పెషల్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నసినిమా హరిహర వీరమల్లు. యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై పీరియాడిక్ సినిమాగా తెరెక్కుతుంది. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్, పోస్టర్స్ సినిమాపై బజ్ ను పెంచాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాడిన మాట వినాలి అనే ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసారు […]
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య వచ్చిన పుష్ప2 సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఫైనల్‌గా రూ. 1871 కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు తిరుగు లేని విజయాన్ని అందించింది. అంతేకాదు హిందీలో బన్నీకి భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది. దీంతో పాన్ ఇండియా లెవల్లో అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. నిజానికైతే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా ప్రకటించాడు […]
పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డేకు టాలీవుడ్ తో అస్పలు పొసగడం లేదు. ఎక్కడో దర్శక నిర్మాతలతో రిలేషన్స్ దెబ్బతిన్నట్లున్నాయి. దీంతో బాగా హర్టయిన అమ్మడు తెలుగు చిత్ర పరిశ్రమకు దూరం జరుగుతూ ఫుల్ గా తమిళంపైనే ఫోకస్ చేస్తోంది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను అదీ కూడా స్టార్ హీరోలతో జోడీ కడుతుంది. సూర్య- కార్తీక్ సుబ్బరాజు కాంబోలో వస్తోన్న క్యూరియస్ మూవీ రెట్రోలో ట్రెడిషన్ లుక్కులో కనిపించి మెస్మరైజ్ చేసింది బ్యూటీ. Also […]
తమిళ సంగీత దర్శకులలో జీవి ప్రకాష్ కు సెపరేట్ ఇమేజ్ ఉంది. తన మ్యూజిక్ తో జీవి ప్రకాష్ ఎన్నో సినిమాల విజయాలలో కీలక పాత్ర పోషించాడు. గతేడాది అమరన్ అలాగే లక్కీ భాస్కర్ వంటి సినిమాలతో బిగ్గెస్ట్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు జీవీ. అలాగే హీరోగాను జీవి ప్రకాష్ వరుస సినిమాలలో నటిస్తున్నాడు. కాగా గతేడాది జీవి ప్రకాష్ వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంన్నాడు. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న చిన్ననాటి స్నేహితురాలు ప్రముఖ […]
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “ఎర్రచీర – ది బిగినింగ్”. ఈ సినిమాలో నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తోంది. “ఎర్రచీర – ది బిగినింగ్” మూవీకి సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. Also Read : NagaVamsi : టికెట్ ధరలపై […]
ధనుష్ ఓ వైపు హీరోగా బిజీగా ఉన్నప్పటికీ మరో వైపు మెగా ఫోన్ పట్టడమే కాకుండా నిర్మాతగానూ ఫ్రూవ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు మరో రెస్పాన్సిబులిటీని తీసుకున్నాడు. సోదరి కొడుకు పవీష్ నారాయణన్‌ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. నిలవుకు ఎన్ మేల్ ఎన్నదీ కోబంతో మేనల్లుడిని తెరకు చేసాడు ధనుష్. కేవలం దర్శకుడు మాత్రమే కాదు నిర్మాతగానూ రిస్క్ చేస్తున్నాడు. అల్లుడికి హిట్టివ్వాలని రైటర్, ప్రొడ్యూసర్ కూడా తానే అయ్యాడు. భారీగానే నిర్మాణంపై ఖర్చు పెట్టాడు ధనుష్. Also […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్యాప్ లేకుండా సినిమాలను సెట్స్ పైకి తీసుకువెళుతున్నాడు. దేవర తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్ లో సత్తా చాటాడు. అదే జోష్ తో బాలీవుడ్ డెబ్యూ సినిమా వార్ 2 ను కూడా ఫినిష్ చేసారు. ఇక తారక్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రశాంత్ నీల్ సినిమాను మొదలు పెట్టాడు టైగర్. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. Also Read : Daaku […]
నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మాసివ్ పవర్ ప్యాక్డ్ మూవీ ‘డాకు మహారాజ్’. ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని భారీ కలెక్షన్స్‌తో అదరగొడుతోంది. పది రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 170 కోట్లకు పైగా వరకు గ్రాస్, రూ.85 కోట్లకుపైగా షేర్ కలెక్షన్స్ రాబట్టింది. లాంగ్ రన్లో వంద కోట్ల షేర్ కలెక్షన్స్‌ను డాకు మహారాజ్ ఈజీగా రాబడుతుందని ట్రేడ్ వర్గాలు […]