Vicky Kaushal : బాలీవుడ్ రియల్ స్టార్ గా మారిన యంగ్ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ లో ఈ జనరేషన్ లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాప్ హీరోగా రాణించడం చాలా కష్టం. కానీ ఆ కష్టాన్ని ఇష్టంగా మలుచుకున్న నటుడు విక్కీ కౌశల్. క్రేజీ కుర్రాడి నుండి ఇప్పుడు సెటిల్డ్ ఫెర్మామెన్స్ తో తన కెరీర్ ను స్టాంగ్ గా డెవలప్ చేసుకుంటున్నాడు. ముఖ్యంగా రియల్ స్టోరీలకు ప్రాణం పోసేస్తున్నాడు. ఉరి నుండి రీసెంట్లీ వచ్చిన చావా వరకు చూస్తే విక్కీ నటుడిగా ఆ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయడం చూస్తుంటే వాట్ ఎ మెథడార్టిస్ట్ అనకుండా ఉండలేరు.
Also Read : Mani Sharma : చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేసిన మణిశర్మ
Also Read
- Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన 'ఇరుముడి'.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
- Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ... తీవ్ర ఆగ్రహం
- Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
- Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
విక్కీ కెరీర్ గురించి చెప్పుకోవాలంటే ‘ఉరి’కి ముందుకు ‘ఉరి’క తర్వాత. హీరోపై ఫ్యాన్స్ పర్స్పెక్టివ్ మార్చేసిన సినిమా. అందులో మేజర్ గా ఎక్స్ లెంట్ ఫెర్మామెన్స్ చూపించాడు. అలాగే సర్దార్ ఉద్దమ్ లో ఉద్దమ్ సింగ్ క్యారెక్టర్ కోసం తనను తాను మలుచుకున్నాడు విక్కీ. ఈ సినిమా కోసం 14 కేజీలు తగ్గి వావ్ అనిపించాడు. అలాగే సామ్ బహుదూర్ సినిమాలో మార్షల్ శ్యామ్ మానెక్ షా కోసం ఎంతో ప్రిపరేషన్ తీసుకున్నాడు. ఈ కష్టపడే తత్వమే అతడ్ని స్టార్ హీరోను చేసింది. రీసెంట్లీ వచ్చిన హిస్టారికల్ పిక్చర్ ‘చావా’లో ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ ను తప్ప మరొకరిని ఊహించలేని పరిస్థితి. ఇలా నిజ జీవిత కథల ఆధారంగా హిట్స్ అందుకోవడమే కాకుండా అభిమానులతో రియల్ స్టార్ అని పిలిపించుకుంటున్నాడు విక్కీ. రానున్న రోజుల్లో బయోపిక్ లే కాకుండ ఇతర జనర్స్ లో సినిమాలు చేసి హిట్స్ కొట్టాలని కోరుతున్నారు.
తాజావార్తలు
-
Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
-
Telangana High Court : కల్యాణలక్ష్మికి హైకోర్టు షాక్.. రేపే కీలకం.!
-
Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!