యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయి సూపర్ హిట్ టాక్ తో పాటు బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ రాబట్టింది. ముఖ్యంగా నాగ చైతన్య నటనకు అటు క్రిటిక్స్ నుండి ఇటు సినిమా ప్రేక్షకుల నుండి అద్భుత స్పందన లభిచింది. […]
హాలీవుడ్ సృష్టించిన అభూత కల్పన పాత్రల్లో ఒకటి బ్యాట్ మాన్. కొన్ని దశాబ్దాలుగా అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై చిన్నల నుండి పెద్దల వరకు ఆకట్టుకుంది ఈ క్యారెక్టర్. 1943 నుండి బ్యాట్ మ్యాన్ ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నాడు. కామిక్ నుండి ఎన్నో సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. ఇక 2022లో రాబర్ట్ ప్యాటిన్సన్ హీరోగా వచ్చిన బ్యాట్ మ్యాన్ కూడా భారీ కలెక్షన్లను రాబట్టుకుంది. ఇండియాలో కూడా మంచి వసూళ్లను సాధించింది. […]
కొన్ని సంవత్సరాలుగా అక్కినేని వారసులు ప్లాపులతో సతమతమౌతున్నారు. లవ్ స్టోరీ తర్వాత సరైన హిట్టు లేక బాధపడుతున్న చైతూ ఖాతాలో రీసెంట్లీ తండేల్ రూపంలో బ్లాక్ బస్టర్ పడింది. ఏకంగా వంద కోట్ల కలెక్ట్ చేసిన ఈ మూ నాగ చైతన్య కెరీర్లోనే హయ్యర్ గ్రాసర్ మూవీగా నిలిచింది. టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున కూడా తెలుగులో బంగ్రాజు తర్వాత హిట్ సౌండ్ వినలేదు. లాస్ట్ ఇయర్ వచ్చిన నా సామి రంగా మిక్స్ డే రివ్యూస్ […]
బాలీవుడ్ ఈగర్లీ వెయిట్ చేస్తోన్న సల్మాన్ ఖాన్- అట్లీ సినిమా వాయిదా పడిందని, లేదు లేదు షెడ్డుకే వెళ్లిపోయిందంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. సల్లూభాయ్- అట్లీ మధ్య క్రియేటివ్ డిఫరెన్సస్ వచ్చిందని, అందుకే అల్లుఅర్జున్‌తో తన నెక్ట్స్ సినిమాను అట్లీ ప్లాన్ చేస్తున్నాడని బజ్ వినిపించింది. కాగా సడెన్లీ కండల వీరుడు తమిళ్ డైరెక్టర్ కొలబరేషన్ కాబోతున్నారంటూ ఓ గాసిప్ చక్కర్లు కొడుతుంది. సల్మాన్- అట్లీ కాంబోలో రాబోతున్న ప్రాజెక్టు షెడ్డుకు వెళ్లలేదనేది లేటేస్ట్ బజ్. ఈ […]
నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ‘డాకు మహారాజ్’. బాలయ్య కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమాతో బాలయ్య వరుసగా వంద కోట్లు కొల్లగొట్టిన నాలుగు సినిమాలు కలిగిన సీనియర్ హీరోగా సరికొత్త రికార్డ్ సెట్ చేశారు. కాగ ఈ సినిమా ఫిబ్రవరి 21 నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కు తీసుకు వచ్చింది నెట్ ఫ్లిక్స్. ఇప్పుడు నెట్ […]
కోలీవుడ్ హీరో ధనుష్ ఓవైపు హీరోగా వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు దర్శకుడిగాను వరుస సినిమాలు చేస్తున్నాడు. కోలీవుడ్ లో మరే హీరో చేయని సినిమాలు చేస్తున్నాడు. గతేడాది స్వీయ డైరెక్షన్ లో నటించిన రాయన్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అదే జోష్ లో ఈ ఏడాదిలో మేనల్లుడు హీరోగా ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ సినిమాతో అలరించాడు ధనుష్. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది. Also […]
బలగం సినిమాతో దర్శకుడిగా మారి తోలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టి బలగం వేణుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2023 లో విడుదలైన ఈ సినిమా ప్రశంసలతో పాటు కాసుల వర్షం కురిపించింది . వేణు ఈ చిత్రానికి గాను జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ అయి చాలా కాలం అవుతున్నా కూడా మరో సినిమాను పట్టాలెక్కించలేదు ఈ దర్శకుడు. బలగం సినిమాను నిర్మించిన దిల్ రాజు బ్యానర్ లోనే తన […]
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ సినిమా లైలా. రామనారాయణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో కనిపించనుండడంతో రిలీజ్ కు ముందు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ప్రీమియర్స్ తో నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. రూల్స్ లేవు, బౌండరీలు లేవు అంటూ నవ్వించడమే ప్రధానంగా తెరకెక్కిన […]
కోలీవుడ్ హీరో కమ్ దర్శకుడు ధనుష్ ఊపిరి తీసుకోలేనంత బిజీగా ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలకు కమిటవుతూ.. బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడాలేకుండా చక్కర్లు కొట్టేస్తున్నాడు. ఓ వైపు యాక్టింగ్ మరో వైపు డైరెక్టింగ్ చేస్తూ టైమంతా సెట్స్‌లోనే గడిపేస్తున్నాడు. తెలుగులో కుబేర, తమిళంలో ఇడ్లీ కడాయ్, బాలీవుడ్లో తేరీ ఇష్క్ మే చేస్తున్నాడు ఈ స్టార్ హీరో. రాయన్, నీక్ తర్వాత ధనుష్ నుండి రాబోతున్న డైరోక్టోరియల్ మూవీ ఇడ్లీ కడాయ్. జాతీయ ఉత్తమ […]