Kollywood : ధనుష్ దర్శకత్వంలో అజిత్ కుమార్.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ హీరో ధనుష్ ఓవైపు హీరోగా వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు దర్శకుడిగాను వరుస సినిమాలు చేస్తున్నాడు. కోలీవుడ్ లో మరే హీరో చేయని సినిమాలు చేస్తున్నాడు. గతేడాది స్వీయ డైరెక్షన్ లో నటించిన రాయన్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అదే జోష్ లో ఈ ఏడాదిలో మేనల్లుడు హీరోగా ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ సినిమాతో అలరించాడు ధనుష్. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది.
Also Read : Nithiin : ఎల్లమ్మ సినిమాకు బాలీవుడ్ సంగీత ద్వయం
Also Read
- Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? 'ధురంధర్' రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
- Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
- G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
కాగా ప్రస్తుతం తన దర్శకత్వంలో ‘ఇడ్లి కడై’ అనే సినిమా చేస్తున్నాడు ధనుష్. కోలీవుడ్ యంగ్ హీరో అరుణ్ విజయ్ మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. అయితే కోలీవుడ్ లో ఓ వార్త హల్ చల్ చేస్తుంది. అదేమంటే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా ధనుష్ ఓ సినిమా చేయబోతున్నాడట. ఇందుకు సంబంధించి ధనుష్ ఇటీవల అజిత్ కు కథ కూడా వినిపించగా అందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు తమిళ సినీ వర్గాల సమాచారం. ఒకవేళ ఇదే గనుక కార్యరూపం దాల్చితే కోలీవుడ్‌లో ఈ సెన్సేషన్ కాంబో హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయం. కోసమేరుపు ఏంటంటే ప్రస్తుతం ఆదిక్ డైరెక్షన్ లో అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఈ నెల 10న విడుదల కానుంది. అదే రోజు ధనుష్ సినిమా ఇడ్లీ కడై రిలీజ్ డేట్ వేశారు. దీంతో సోషల్ మీడియాలో అజిత్ ఫ్యాన్స్, ధనుష్ ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు ట్రోలింగ్ చేసుకుంటున్నారు. అయితే ధనుష్ ‘ఇడ్లీ కడై’ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.
తాజావార్తలు
-
Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్లైన్
-
PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
-
DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
-
Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
-
Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!