సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు విక్టరీ వెంకటెష్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా థియేటర్స్ లో 50 రోజుల రన్ కూడా పూర్తి చేసుకుంది. ఫ్యామిలీ మెన్ గా వెంకీ పండించిన హాస్యానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. వరల్డ్ వైడ్ గా రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే సంక్రాంతికి వస్తున్నాం ఇచ్చిన సక్సెస్ […]
ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన గం గణేశా సినిమా నిర్మాత కేదార్ కొద్దిరోజుల క్రితం దుబాయ్ లో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే కేదార్ మృతిపై మిస్టరీ కొనసాగింది .కేదార్ ఎలా చనిపోయాడు అనే దాని పై దుబాయ్ పోలీసులు ఎటు తేల్చలేదు. ప్రాథమికంగా గుండెపోటు అని చెప్పినప్పటికీ పోస్ట్ మార్టం పూర్తి అయిన తర్వాతనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని దుబాయ్ పోలీసులు గతంలో తెలిపారు. తాజాగా ఈ కేసులోని పూర్వాపరాలు వెల్లడించారు పోలీసులు. Also […]
మెగా పవర్ రామ్ చరణ్ ఈ ఏడాది ఆరంభంలో కాస్త చేదు ఫలితాన్ని ఇచ్చింది. భారీ అంచనాలతో వచ్చిన గేమ్ ఛేంజర్ కు మెగాభిమానులను నిరుత్సహపరిచింది. దీంతో ఈసారి ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు రామ్ చరణ్. ఈ నేపథ్యంలోనే తన నెక్స్ట్ సినిమాను యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు తో చేస్తున్నాడు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రాబోతోందని సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా […]
దేవర వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలీవుడ్లో ‘వార్ 2’ సినిమా చేస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో.. నెక్స్ట్ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాడు టైగర్. ఇటీవల సెట్స్‌మీదకు వెళ్లిన ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను రామోజీ ఫిల్మ్స్ లో స్టార్ట్ చేసారు. రాస్తారోకో, అల్లర్లు వంటి […]
రీసెంట్లీ హీరో నుండి విలన్‌గా టర్న్ తీసుకున్న బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ తనకు నేమ్, ఫేమ్ ఇచ్చిన రేస్ ఫ్రాంచైజీలోకి తిరిగి వచ్చేస్తున్నాడు. రేస్ 3లో మిస్సైన సైఫ్.. రేస్ 4లో పార్ట్ నర్ కాబోతున్నాడు. రేస్ వెంచర్లో భాగంగా తెరకెక్కుతోన్న ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. సైఫ్‌తో పాటు మరో యంగ్ అండ్ టాలెంట్ యాక్టర్ సిద్దార్థ్ మల్హోత్రా ఈ ప్రాజెక్టులోకి ఎంటర్ అవుతున్నారు. కొత్తగా ఈ వెంచర్లోకి స్టెప్ […]
ఆరంభం నుండి తనివు వరకు వరుస హిట్లతో జోరు మీదున్న కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ దౌడ్కు బ్రేకులేశాడు మజీజ్ తిరుమనేని. ఫిబ్రవరి 6న విడుదలైన విదాముయర్చి ప్లాప్ టాక్ తెచ్చుకుంది. సినిమా రిజల్ట్ ముందే గ్రహించారేమో సరిగ్గా ప్రమోషన్లను కూడా చేయలేదు మేకర్స్. విదాముయర్చి వీక్ ఫెర్మామెన్స్ చూసి ఫ్యాన్స్ కూడా బాగా హర్ట్ అయ్యారు. అయితే గుడ్ బ్యాడ్ అగ్లీతో అజిత్ లెక్కలు తేల్చేస్తాడని హోప్స్‌తో ఉన్నారు. Also Read : Dulquer Salmaan […]
మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన దుల్కర్.. ఇప్పుడు తండ్రిని మించిన తనయుడు అనే స్థాయికి ఎదిగాడు. చెప్పాలంటే మాలీవుడ్ కన్నా తెలుగు, తమిళంలో పాపులరయ్యాడు ఈ యాక్టర్. టాలీవుడ్ ప్రేక్షకులైతే సొంత హీరోలానే భావిస్తుంటారు. మహానటి నుండి దుల్కర్ మరింత చేరువయ్యాడు. అందుకే డబుల్ మైలేజ్ ఇచ్చిన టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ వచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. కల్కిలో దుల్కర్ చేసిన చిన్న రోల్ అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. […]
జయం రవి నటించిన కోమలి సినిమాతో దర్శకుడిగా కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు ప్రదీప్ రంగనాధ్. ఆ తర్వాత హీరోగా మారి స్వీయ దర్శకత్వంలో చేసిన ‘లవ్ టుడే’ సినిమాతో అటు తమిళ్, ఇటు తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయ్యాడు. హీరోగా తోలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ప్రదీప్ రంగనాథన్ యూత్ లో తిరుగులేని క్రేజ్ ను సంపాదించాడు. తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు ప్రదీప్. తాజాగా ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ […]
సంక్రాంతికి రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేశ్ పోటాపోటీగా దిగి టాలీవుడ్‌కు అసలు సిసలైన బాక్సాఫీస్ ఫీస్ట్ అందించారు. ఇక ఫిబ్రవరిలో నాగచైతన్య, విశ్వక్ సేన్, బ్రహ్మానందం, సందీప్ కిషన్‌లు మాత్రమే హాయ్ చెప్పారు. బాక్సాఫీస్ దగ్గర కాస్త ఎంటర్మైనెంట్ మిస్సయ్యామని ఫీల్ అవుతుంటే ఆ లోటు లేకుండా చేశాయి డబ్బింగ్ చిత్రాలు. అజిత్ పట్టుదల, ధనుష్ డైరోక్టోరియల్ మూవీ జాబిలమ్మ నీకు అంత కోపమా, ప్రదీప్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్, ఆది శబ్దం, జీవా అగత్యా […]