Daaku Maharaaj : డాకు మహారాజ్ ప్రభంజనం ఇప్పట్లో ఆగేలా లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ‘డాకు మహారాజ్’. బాలయ్య కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమాతో బాలయ్య వరుసగా వంద కోట్లు కొల్లగొట్టిన నాలుగు సినిమాలు కలిగిన సీనియర్ హీరోగా సరికొత్త రికార్డ్ సెట్ చేశారు. కాగ ఈ సినిమా ఫిబ్రవరి 21 నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కు తీసుకు వచ్చింది నెట్ ఫ్లిక్స్. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లోను సెన్సేషన్ చేస్తుంది డాకు మహారాజ్.
Also Read : Kollywood : ధనుష్ దర్శకత్వంలో అజిత్ కుమార్.?
Also Read
- Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
- Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
- Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
- Mythri Ravi: "రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు"
మొదటి వారంలో డాకు మహారాజ్ 2.4 మిలియన్ వ్యూస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇండియాలో ఈ వారం టాప్ 10 మూవీస్ లో 2వ స్తానంలో నిలిచింది డాకు. ఇక రెండవ వారంలో 2.6 మిలియన్ వ్యూస్ తో దూసుకెళుతూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. అలాగే వరల్డ్ వైడ్ గా 10 లో టాప్ 10లో ట్రేండింగ్ అవుతుంది డాకుమహారాజ్. వరల్డ్ వైడ్ గా 7 స్తానంలో, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో టాప్ 1 స్థానం, UAE తో పాటు బెహ్రెయిన్ లో 2వ స్తానంలో నిలిచింది. ఇలా నెట్ ఫ్లిక్స్ లో ఓ రిలీజ్ అయినప్పటి నుండి వరల్డ్ వైడ్ గా దూసుకెళ్తోంది డాకు మహారాజ్. ఇక ఇండియాలో మరి ముఖ్యంగా మలయాళ ఆడియెన్స్ లో డాకు మహారాజ్ రెస్పాన్స్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రాఫీకి విశేష స్పందన రాగా తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కు ఓ రేంజ్ రెస్పాన్స్ వస్తుంది.
తాజావార్తలు
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!