తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’. తమిళ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆ మధ్య పలు కారణాల రీత్యా షూటింగ్ వాయిడా పడిన ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ చెన్నైలో స్టార్ట్ అయింది. రజినీ కాంత్ కాంబినేషన్ లో కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్, […]
కంప్లిట్ స్టార్ మోహన్ లాల్ హీరోగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘లూసిఫర్’. 2019 లో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని రికార్డులను బద్దలు కొడుతూ మలయాళ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ఈ సినిమాకు సిక్వెల్ ఎంపురాన్ -2 (Lucifer -2 )ను తెరకేక్కించాడు హీరో కమ్ దర్శకుడు పృథ్వి రాజ్ సుకుమారన్. ఇప్పటికే రిలీజ్ అయిన […]
ప్రస్తుతం సినిమా వ్యాపారం ఆశించినంత లాభదాయకంగా లేదు. కోట్లకి కోట్లు పెట్టి నిర్మిస్తున్న స్టార్ సినిమాలు బొక్క బోర్లా పడుతున్నాయి. బయ్యర్స్ కు భారీ నష్టాలు మిగులుస్తున్నాయి. పోస్టర్స్ లో ఉండే నంబర్ కు అసలు నంబర్స్ కు పోలికే ఉండదు. కానీ తాజాగా రిలీజ్ అయిన చిన్న సినిమా ప్రీమియర్స్ తోనే ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఆ సినిమానే కోర్ట్. నేచురల్ స్టార్ నాని సొంత నిర్మాణసంస్థ అయిన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై […]
థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు అంటే నాని నిర్మించిన కోర్ట్ ప్రీమియర్స్ తో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. అలాగే కిరణ్ అబ్బవరం నటించిన ‘దిల్ రూబా’ రిలీజ్ అయింది. వీటితో పాటుగా ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి. సోని లివ్ : ఏజెంట్ – […]
సహాన ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై బి.టి.ఆర్ శ్రీనివాస్ నిర్మాణ సారథ్యంలో తారక రామ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం అనగనగా ఆస్ట్రేలియాలో. తాజాగా ఈ చిత్ర ట్రయిలర్ విడుదల అయింది. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఎంతో వినుత్నంగా జరిగిన ఈ కార్య్రమంలో రచయిత, దర్శకుడు తారక రామ పాల్గొన్నారు. సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. దర్శకుడు తారక రామ మాట్లాడుతూ ‘ఈ చిత్ర షూటింగ్ మొత్తం ఆస్ట్రేలియాలో చేసాం. అయితే […]
సినీనటుడు పవన్ కళ్యాణ్ సినిమాలలోనే కాదు రాజకీయాలలో కూడా పవర్ స్టార్ అని నిరూపించుకున్నారు. జనసేన పార్టీ పేరుతో పూర్తి స్థాయి రాజకీయాలలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురంనియోజక వర్గం నుండి శాసనసభ్యులుగా ఎన్నికయి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పదవిని అలంకరించారు. తాజాగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి పన్నెండేళ్ళు అయిన సందర్భంగా ఆ పార్టీ ఆవిర్భావ వేడుకలను పిఠాపురంలో ‘జనసేన జయకేతనం’ పేరుతో శుక్రవారం రాత్రి భారీ ఎత్తున సభ […]
నమ్రతా శిరోద్కర్ సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. మాజీ మిస్ ఇండియా కిరీటాన్ని అందుకున్న నమ్రత పలు సినిమాలలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. అదే సమయంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుని వివాహమాడి సినిమాలకు టాటా చెప్పేస్తుంది నమ్రత. కానీ అప్పుడప్పుడు స్పెషల్ ఫొటో షూట్స్ తో పాటు మహేశ్ తో పాటు స్పెషల్ ఫొటోస్ ను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది నమ్రత. లేటెస్ట్ గా మరోసారి స్పెషల్ ఫోటోస్ […]
బాలీవుడ్ స్టార్ యాక్టర్ చుంకీ పాండే కూతురిగా సిల్వర్ స్క్రీన్ పైకి దూసుకొచ్చింది అనన్య పాండే. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2, పతి పత్ని ఔర్ ఓ సక్సెస్ తో మంచి జోష్ చూపించిన గ్లామరస్ డాల్ హ్యాట్రిక్ హీరోయిన్ గా మారడానికి అడ్డుకట్ట వేసింది లైగర్ సినిమా. విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ భారీ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఈ సినిమా తన కూతురికి ఇష్టం లేకపోయినా […]
కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి లాస్ట్ మూవీగా చెప్పుకుంటున్న జననాయగన్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ రాజకీయు పార్టీ ప్రమోషన్లలో విజయ్ బిజీగా ఉండటం వల్ల అనుకున్న టైంకి సినిమాను తీసుకురాలేని పరిస్థితి. నెక్ట్స్ ఇయర్ సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు మేకర్స్. హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న మూవీలో పూజా హెగ్డే, మమితా బైజు కీ రోల్స్ చేస్తున్నారు. బాబీ డియోల్ నెగిటివ్ రోల్ పోషిస్తున్నాడు. Also […]